బైరవవిగ్రహము ; నాగవిగ్రహము (పతంజలి) కుండలిని సంకేతములు . సాంబుడు కుండలిని సాధన చేసినట్లు తెలియచున్నది . DOOR FRAME పచ్చటి గ్రానైట్ రాయితో చెక్కబడి యున్నది ; వీటి పై ఎక్కువగా పెనవేసుకున్న నాగేంద్ర శిల్పములు , పద్మములు , దండల శిల్పములు ఎక్కువగా కలవు . ఇవి అన్నియు కుండలిని చిహ్నములే . గుడి యందు అష్ఠదిక్పాలకుల శిల్పములు కలవు . తూర్పున ఇంద్రుడు ; ఆగ్నేయమున అగ్ని ; దక్షిణమున యముడు ; నైఋతిన నైఋతి ; పడమరన వరుణుడు ; వాయువ్యమున వాయువు ; ఉత్తరమున కుబేరుడు ; ఈశాన్యమున ఈశ్వరుడు శిల్పములు కలవు . అనాహత చక్రములోని ; కల్పవృక్ష చక్రములోని 8 దళములే అష్ఠ దిక్పాలకులు . JANGHA లోని పై భాగమునందు ఒక యోగి స్త్రీని సంభోగించుచున్న పెద్ద శిల్పము కలదు . యోగ విద్య యందు షఠ్ క్రియలు కలవు . అందులో వజ్రోలి ఒకటి . OPPOSITE SEX ను చూసినప్పుడు ఎవ్వరికైన ELECTRO CHEMICAL ACTION జరుగుతుంది . వజ్రోలి క్రియ BRAIN లోని SEX కేంద్రము పై CONTROLE సాధించి ; ELECTRO CHEMICAL ACTION ను ఆపు చేస్తుంది .పతంజలి చెప్పిన అష్ఠాంగ యోగములో ప్రత్యాహారము చాలా ముఖ్యమైనది . ప్రత్యాహారమనగా ఇంద్రియముల నిగ్రహణ (SENSES WITH DRAWAL) వజ్రోలి క్రియ ఇంద్రియములను నిగ్రహపరుచును .సాంబుడు వజ్రోలి క్రియ సాధన చేసినట్లు అర్ధమగుచున్నది .
యజ్ఞ ప్రక్రియలో నిర్ధిష్ఠమైన ఓషదులను వాడి రోగములను తగ్గించుట కలదు . ఆయుర్వేదమునందు చెడురక్తము ఉన్నచోట్ల జలగను పట్టించి చెడు రక్తమును తీసేడి ప్రక్రియ కలదు . ఈ వైద్యము చైనా , జపాన్ ల యందు కూడ ఎక్కువగా వాడు చున్నారు . పూర్వకాలమున శిశుజననము తరువాత ఆనారోగ్య కారణముగా (బాలింతలు) మరణించేవారు . వివస్త్రను చేసి యజ్ఞగుండము పై బాలింత స్త్రీని కాళ్ళు అటు ఇటు పెట్టి నిలపెట్టుట ; కుక్క నాకుట ద్వారా బాలింత స్త్రీ యోని నుంచి మలినములు తీసివేయు శిల్పములు కలవు . సాంబుడు ప్రత్యామ్నాయ వైద్య విధానములు (ALTERNATIVE MEDICINES) కుష్ఠు రోగము తగ్గుటకు వాడినారు .
గర్భ గుడికి బయట ప్రక్కన మూడు వైపుల మూడు సూర్య విగ్రహములు కలవు . అవి ఉదయించే సూర్యుడు (బ్రహ్మ) ; మధ్యాహ్న సూర్యుడు (విష్ణు) ; సాయంకాల సూర్యుడు (మహేశ్వరుదు) . పద్మాసనములో యున్న నవగ్రహా విగ్రహములు ; మనశరీరము నందలి 9 చక్రములకు ; ఖగోళ శాస్త్ర సంకేతములు ; పద్మాసనములో యున్న నవగ్రఃహాలు ధ్యాన (MEDITATION) సంకేతాలు .
భోగమండపు పైన ROOF 8 దళముల పద్మము (కల్పవృక్ష చక్రము) (కర్ణిక) మధ్యన ఏడు గుఱ్ఱముల రధము పై సూర్యుడు (సప్తాశ్వరధమారుఢం) ; 8 దళముల పద్మము చుట్టు ; 16 దళములు (విశుద్ది) కల్గిన పద్మము . ప్రతి దళము నందు సంగీతము ; నృత్యము చేయుచున్న స్త్రీ శిల్పములు కలవు . DOOR FRAME'S మీద యున్న శంఖువు శిల్పములు నాద సంకేతము .
ఆది శంకరాచార్యులు పూరి క్షేత్రమును దర్శించినట్లు చరిత్రయున్నది . పూరిని దర్శించిన శంకరులు కోణార్క్ ను దర్శించకుండ యుండరు . కుండలిని పై ప్రస్తుతము అధికారమైన గ్రంధము SERPENT POWER . ఈ గ్రంధ రచయిత SIR JOHN WOOD RUF . వీరు KONARK ను దర్శించిన PHOTO SERPENT POWER BOOK నందు కలదు .
పూరి జగన్నాధ్ మరియు లింగరాజు గుడుల యందు వాడేడి జండాలపై బిందు విసర్గలు యుండును . ఇవి ఓంకారమునకు సంకేతములు . మరియు నాద బిందువుల ; లయ యొక్క చిహ్నములు . కుండలిని సాధకుని ధ్యేయము నాద బిందువుల లయము . (THEATA WAVE) బిందువనగా మన శరీరము నందలి చక్రములు . చక్రముల మధ్య కర్ణిక యందు నాదముండును . నాదము వినుచు చక్రములను స్పందింప చేసిన ఎడల అది ఏ నాద బిందులయము ; నాద బిందువు కళాతీతము ; శివ శక్తుల మేళనము . ఈ సాధన సాధించిన వారు ఇంటిపై ఈ జండా ఎగుర వేయుదురు . కావున సాంబుడు కూడా ఈ జండా ఎగుర వేసి యుండవచ్చును . మూడు కఱ్ఱలు కలిపి కట్టి చివర జండా ఎగుర వేసిన ఎడల వారు ఇడ ; పింగళ ; సుషుమ్న నాడులు గెలిచినట్లు సంకేతములు .
Dr. ASHOK MAJUMDAR గారు మెదడును వెనుక ప్రక్క నుంచిన LONGITUDINAL గా CUT చేసిన ఎడల ; అచ్చటి భాగములు పూరిజగన్నాధుని పోలియుండుననియు ; మనము అంతర్గతముగా సాధన చేసేడి లింగ రూపము . ఇది యేనని NERVOUS SYSTEM ; YOGA & TANTRA గ్రంధ మందు తెలిపినారు .
ప్రకృతి యందు ఏవి కలవో ; మానవ శరీరము నందు అవి అన్నియు కలవు ; మన శరీరమందు ఈ స్థానములును ఉద్దపింప చేసిన ఎడల ; మన శరీరములో చైతన్యము పెరుగును . ఆకాశములోని 12 రాశులను ; 9 గ్రహములను ; మన శరూరమునందు కొన్ని కేంద్రములు చిహ్నముగా పెట్టు కొని సాధన చేయుటయే తాంత్రికము . ఈ సృష్ఠి యందు ప్రతి అణువు నందు చైతన్యము కలదు .
ఈ వ్యాసము నందు సందర్భాను సారముగా యోగవిద్య ; ఆయుర్ వేద గూర్చి చర్చించినాము . వీతిని అనుభవధ్య్ని సమక్షములోనే సాధన చేయండి ; పూర్తిగా అర్ధము చేసుకొనకుండ సాధన చేయవద్దు .
శివుని హృదయము విష్ణువు ; విష్ణువు హృదయము శివునిగా మహర్షులు తెలుపుచున్నారు . శివుడు యోగ విద్య సంకేతము ; వైద్యోనారాయణో హరిః ; విష్ణువు (కృష్ణుడు) ఆయుర్వేద విద్య సంకేతము . కృష్ణుడు (విష్ణువు) ; సాంబుడు (శివుడు) ఇరువురు (తండ్ర్ , కొడుకులు) యోగ ఆయుర్వేద విద్యలను మానవాళికి అందించినారు .
మేము ఈ వ్యాసమందు తెలిపినది సముద్రమునందలి నీటి బిందువు మాత్రమే ! మీరు కోణార్క్ ని స్వయముగా సందర్శించి అపరిమితమైన ఆనందాన్ని పొందండి ! మహర్షుల సంకల్పాలని బలపచండి !
ఈ వ్యాసమందు మేము అత్యంత ఉత్సాహముతో ఏవైన తప్పులు పేర్కొనిన ; పెద్ద మనస్సుతో ; మమ్ములను క్షమించి ; దీవించవలసినదిగా కోరుచున్నాము .

No comments:
Post a Comment