నిర్దుష్ఠిమైన సంకేతములు (రూపములు) ను సాధన చేసి , స్వయం అనుభూతి పొందుటే తాంత్రికము . టిబిటియన్ తాంత్రిక విద్య యందు ఒక సామెత కలదు . "మనము ఎన్నో దైవరూపాలపై సాధన చేస్తాము , ఏమీ ఫలితముండదు , కాని హిందువులు అతితక్కువ రూపాల పై సాధన చేసి నిర్దుష్ట మైన ఫలితాన్ని పొందుతారు " అందువలన సాధకులు అతి తక్కువ మార్గాలు ఎన్నుకొన్న ఎడల తప్పక గమ్యము చేరుకొనగలరు .
కుష్ఠువ్యాది TROPICAL & SUBTROPICAL COUNTRIES యందు ఎక్కువగా యుండును . విరుద్ధమై ఆహారపు అలవాట్లు వలన ఇది ప్రస్తుతము అంతా వ్యాప్తి చెందుచున్నది . ఈ వ్యాధి MYCRO BACTERIUM LEPRE ORGANISAM వలన వచ్చును . ఇది చర్మము , నోరు , వాయునాళములు , నరముల వ్యవస్థ , లింపు వ్యవస్థ , వృషణములు , NASAL & ORAL SECTRATIONS కు వ్యాపించును .
ప్రపంచమందలి కుష్ఠు వ్యాధి జనాబాలో 1/3 లో మంది భారతదేశములోనే యున్నారు . ఇందులో ఒరిస్సా రాష్ట్రము ఒకటి అయి యున్నది . ఇప్పటికి పూరి యందు శ్రీ క్షేత్ర పేరున కుష్ఠు రోగుల శాశ్వత కేంద్రము కలదు . జగన్నాధ్ నిలయమైన పూరిలో ఫాదర్ మారియన్ జలాజెక్ అనెడి క్రైస్ఠవ మత ప్రచారకుడు గత 27 సంవత్సరములు నుంచి ఈ కేంద్రమును నడుపు చున్నారు . ఈ కాలనీ యందు 600 మంది వ్యాధి గ్రస్థులకు ; శాశ్వత దీర్ఘకాల చికిత్స లభించుచున్నది . వ్యాధి నుంచి విముక్తులైన వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు ; కుటీరపరిశ్రమలు కూడ ఈ కేంద్రము నందు కలవు . 84 ఏళ్ళ ఫాదర్ కి ఈ ఏడాది నోబుల్ శాంతి బహుమతికి అనేక సంస్థలు ఈయన పేరును సిఫారస్ చేసారు . నామినేట్ అయిన మొదటి 12 మందిలో ఈయన పేరు యున్నది . మాధవ నిలయములో మానవ సేవ చేయుచున్న వీరు మాధవుడే !
కుష్ఠు రోగ నివారణ యందు ఆయుర్వేదము నందు విస్తృతమైన ఔషదములు కలవు .
కుష్ఠు రోగ స్థానమందు శస్త్రములచే గాని , సముద్రపు నురగుచే గాని , ఏరు పిడకలచే గాని రాపిడి చేసి , పిదప జిల్లేడు , వేప యొక్క లేపనములు చేయవలయును . చరక సంహిత 7 - 55 క్రిములను గూర్చి వేదముల యందు ఈ విధముగా యున్నది , క్రిములు కండ్లు , ముక్కు మొదలగు వానిలో చేరి హాని కలిగించును . అదర్వః 5 - 23 - 3 .
అధర్వణ వేదమందు జిల్లేడు మూలిక కృశించిన శరీరాన్ని తిరిగి వృద్ధిచెంది పూర్వస్థితికి వచ్చునట్లు తెలిపెను . సూర్యకిరణములు గూడ కుష్టు వ్యాదిని నివారించునని తెలిపెను . సూర్యుడు విషనాశకుడుగా తెలిపెను . ఆర్క అనగా సూర్యుడు , జిల్లేడు అను అర్ధములు కలవు . సాంబుడు తన రోగనివారణకి సూర్యుని , జిల్లేడును వాడినట్లు అర్ధమగుచున్నది . అందువలనే ఈ దేవాలయానికి కోటి సూర్యులు ; కిరణముల యొక్క ప్రాముఖ్యతతో " కోణార్క్ " ; అనంతమైనపుటములు పెట్టబడిన జిల్లేడుగా అర్ధమగుచున్నది . యోగ విద్య అందు అత్యంత నిష్ణాతులు అయిన అఘోరీలు ; కాశీ యందు గంగ ఆవలి యొడ్డున కుష్ఠు నివారణ కేంద్రము నడుపుచున్నారు . తాంత్రిక విద్య ధ్యేయము మానవ సేవయే ! ఇతరుల నుంచి తమ సాధనకు అడ్డు రాకుండ యుండుటకు అఘోరీల వేషభాషణ భయము గొలపునట్లుండును కాని వారి హృదయము వెన్నపూస వంటిది . కాశికుడు అనెడి మహర్షి ధ్యానము చేసి ; జ్ఞాన సిద్ధి పొందిన స్థలమే కాశీ క్షేత్రము ; ఆది బిక్షువు యొక్క ముఖ్య కేంద్రము . షట్ క్రియల యందు జలనేతి క్రియ ముఖ్యమైనది . జలనేతి క్రియలో ఉప్పు నీరువాడుదురు . ఇది ముక్కును ; ముక్కులోపలి SINUS CAVITIES యందలి రొంపను ; అందలి క్రిములను నాశనము చేయును . ప్రస్తుతము కుష్ఠురోగులకు ఈ క్రియ చాలా ఉపయోగముగా యున్నది . సాంబుడు సముద్రపు నీటితో జలనేతి క్రియ చేసినట్లు అర్ధమగుచున్నది .
చరకుడు తెలిపినట్లు కుష్థు వ్యాది యందు వేప చెట్టుకు చాలా ప్రాముఖ్యత గలదు . ప్రస్తుతము భారత్ దేశము వేప చెట్టు పై తన పేటెంటు హక్కులు కొరకు చాలా పోరాడు చున్నది . ఆయుర్వాదము నందు ; నింబ ; నింబాది కల్మము , పంచ నింబ చూర్ణము ; మహతిక్త ఘృతము ; నింబాది చూర్ణము ; నింబారిష్ఠ ; నింబ హరిద్రా ఖండము ; మొదలగు వేపతో చేసిన మందులను కుష్థు రోగము నందు విస్త్రుతముగా వాడుచున్నారు .
పూరి జగన్నాధ్ ; బలభద్ర ; సుబద్ర విగ్రహములు మూడు కూడా ముదురు వేప చెక్కతో తయారు చేయబడినవి . ముదురు వేప చెక్క రసము కుష్ఠు రోగమును తగ్గించును . ఈ విగ్రహములకు నిత్యము చేసెడి అభిషేక జలమునకు ఈ ఔషధీ లక్షణములు యుండును . ప్రతి దినము ఈ విగ్రహములను అగరు ; పెరుగు ; గంధము ; రాతి ఉసిరికాయలు ; కలిపిన నీటితో స్నానము చేయించెదరు . కొత్త విగ్రహములు పెట్టిన తరువాత (నవకళేవర ) విగ్రహములకు వివిధములైన వనమూలిక రసాయనమును లేపనము చేయుదురు . విగ్రహములు స్నానము చేసిన జలములో ఈ ఔషధ లక్షణములు అన్నియు యుండును . కావున సాంబుడు ప్రతి నిత్యము ఈ జలమును మహా ప్రసాదముగా తీసుకున్నట్లు తలంచవచ్చును .
గాణపత్యులు ఆర్క గణపతిని పూజించెదరు . తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేయు గణపతియే అర్క గణపతి . ఈ గణపతిని అభిషేకము చేసిన జలములో అర్క ఔషధ లక్షణములు యుండును . ఈ జలమును సేవించిన వారికి ప్రస్తుతము ప్రపంచములో యున్న 75% ఎలర్జీలు , సంబందిత రోగములు తగ్గును . తరువాత వారికి మానసిక ఏకాగ్రత పెరిగి ; ఎట్టి విధమైన క్లిష్ట కార్యము నందైనను విజయము సాధించెదరు . తాంత్రికము పూర్తిగా సైన్సు .

No comments:
Post a Comment