Pages

Friday, 14 March 2014

SRINU-KRIYA-GLIA-GYM-6.

                     గ్లియాజిమ్ -6-సంగ్రహం . 
  scientists వయసు పెరుగుదల వలన వచ్చెడి మేధాశక్తి అనారోగ్యం ,అవరోధములు గూర్చి ఎక్కువగా పరిశోధనలు చేయుచున్నారు . వయసుతోపాటు మెదడు పనితనము ,స్పీడు తగ్గును . కొత్త neurons ఈ నస్థాన్ని పూరించ గలవు . చెడుఅలోచనలు ,చేడుజీవనవిధానములు ,మెదడులోని ముఖ్యమైన వలయములను చెడగోట్టుచున్నట్లు images studyes ద్వారా నిరూపణ ఐనది . జీవనవిధానం మెదడు పయన అతిసున్నిత ప్రభావము చూపును . వయసుతోపాటు PFC,HIPPOCAMPOUS కుచుఇంచుకుపొవును . కాని జీవితాంతము కొత్తవిషయములు నేర్చుకోనుచున్న ఎడల ,భుద్ధితో వీటిని వినియోగించుచున్నచో ,మెదడు పెరుగుచునీ యుండును . నిజానికి అతి దగ్గరగా జీవించ వయును . మీకున్న అవకసములగుర్చి ఆలోచించండి ,లేనివాటిగుర్చి వద్దు . మీవద్ద ఉన్న సగము నీటిగ్లాస్స్ గూర్చి ఆలోచించండి ,కాళిగా యున్నసగము గూర్చి అలోచించి ,కాలాన్ని వ్యర్ధము చేయవద్దు . 70 వయసు పైబడిన వారి  మెదడు ,మంచివిషయములకు స్పందించి ,చెడువిష్యములకు స్పందించుటలేదు ,అని నిరూపణ  ఆయనది . జీవితాత్నము విద్యార్ధివలె నేర్చుకోనుచున్నేడల మెదడు పెరుగుచునే యుండును !!మెదడు విషయంలు నేర్చుకొను ఒక యంత్రము వంటిది . GG PRACTICEఈ యంత్రము యొక్క nuts&bolts లను perafect గా యుంచి ,మీరు నేర్చు కొనుటకు ,సిద్దము చేయును . 

No comments:

Post a Comment