ఆత్మీయులకు
మనపుర్వీకులు బరువులుఎత్తు exercise వలన కండర ,శరీర ,మానసికశక్తి పెరుగునని అనుభవముతో తెలుశుకున్నారు ,శ్రీకృష్ణదేవరాయులు రోజు ఉదయము రెండు గంటలు రాళ్ల సంగిడీలు తో సాధన చేసిడి వారు ,ధ్యానమ మెదడుకు రక్త ప్రసరణ పెంచి ,అక్కడి అవయువములను పెంచుట ద్వారా బుద్దిబలమును పెంచును ,కున్దలని విద్యయందు చక్రముల పైన ధ్యానం చేయునప్పుడు ,అక్కడయున్న నరములు వినాల గ్రందులు పెరుగును ,kodeyramamurthinayudu గారు-ప్రపంచ వస్తాద్ -హిందూ విశ్వవిద్యలయ మునకు ఆర్ధిక దాతలు -మదమోహనమాలవ్య స్నేహితులు -సంగ్డీలు సాధన చేసెడివారు ,సోక్రటేసు గారికి gympractice -meditationpractice ఆనిన ప్రాణం ,అన్నిటికన్నాexercise వలన మెదడు పెరుగునని నిరూపణ ఆయనది
కుండలిని సాధన యందు బిందు ముఖ్యం ,స్థాననిర్ణయం లేదు ,కాని శాస్త్రవేత్తలు దీనిని A25 గా నిర్ణయించి ,ఆపరేషన్స్ చేయుచున్నారు ,మెదడులోని whitemater ,గ్లియాnurons ,అతిముఖ్యమైనవిగా గుర్తించి ,పరిసోధనులు చెయుచున్నారు ,ఈ పేపర్స్ చదివి ,అభిరుచితో gliyaneurons చర్యలు పయన ధ్యానఅనుభవములు ఇవి .
ప్రస్తుతం neurons ప్రాజెక్ట్ ఫలితాలు 2020లో వెల్లడి అవుతాయి . గ్లియా గూర్చి పూర్తీ వివరములు 2050లో గాని అందరికి అందుబాటులోకి రావు . మన సాధన వలన ఇప్పుడే సామన్యకులకు కూడా గ్లియా గూర్చి పూర్తిగా ,తేలికగా ,అర్ధ మవుతుంది ,రాబోవు కాలమందు రోగానివరణకు ఇవి చాలాముఖ్యం ,

No comments:
Post a Comment