ఆనంద అక్షయపాత్ర -4
మననుదిటి వెనుకభాగం మెదడును prefrontal cartex అనిఅన్దురు ,ఇది జీవితాంతం ఎదుగుచునే యుండును ,చాలా ముఖ్యమైన కేంద్రం . olfactory lobe,frefrontal cartex,hippocampus,నందు కొత్త కణములు ఎక్కువగా పుట్టుచుండును . సాధకులు prefrontal cartexను బాగాగుర్తు పెట్టుకోవలయును . యోగులు ,భక్తులు ,సామాన్యులు కూడా ,నుదిటిని పవిత్రముగా భావించి ,అక్కడ ,గంధము ,విభూతి ,పసుపు మొ -ధరించెదరు . మన ఆచారములలో ,పెద్దలపాదాలకు నుదుటిని తాకించి సాస్థాంగ నమస్కారములు ,పవిత్ర మైన స్థలములలో కూడా ఈ విధముగా చేయుదురు . prefrontal cartex stimulation.
british zournalist,mystic traveler,paul brunton గారు ,కాశిలో ఒకయోగి ,గోచితో ,0డిగ్రీ చలిలో ,శీర్షాసనములో ,ఉదయం 3గంటలకు ,గంగానది ఒడ్డున ,చలనం లేకుండా ,ఆనందంగా ,గంటలు కొద్ది ,ధ్యానం ,చేయుట ,చూసారు . ఆశ్చర్యముగా ఇది ఎలా సాధ్యమని చుట్టుపక్కల వారిని అడిగారు . క్లిష్టమైన పరిస్తితులు కన్నా ,వారు ఎక్కువ ఆనందం పొందుట వలన ఎంతసేపు ఆయన ధ్యానం చేయ కలుగు చున్నారు అని చెప్పారు . bruntonగారికి స్ప్రుహ తప్పినంత పని అయింది అట !!!
మేము kylasaపర్వత పరిక్రమనలొ కూడా ఇటువంటి అనుభూతిని పొందాము . ఈ పర్వత ప్రతిరూపమే శివలింగము . 19వేల అడుగుల ,ఏటవాలు ఎత్తులో ,అక్సిజాను తక్కువులొ ,మంచుతో గూడిన వర్షంలో ,రాళ్ళురప్పలు మధ్య ,పరిపూర్ణ పరిక్రమణ కు మూడు రోజులు పట్టును . మానసిక -శారీరిక సక్తివన్తులు యున్న వారు మాత్రమే ఈ పరిక్రమణ పుర్తిచేయగలరు . హిందువులు కు ,buddhists,zain,s tibetains,chinees లకు ఇది ఒక పవిత్రమైన స్తలము ,కొన్నివేల సంవత్సరములనుంచి పరిక్రమణ చేయుచున్నారు . మాతోపాటు కొంతమంది టిబెట్ భక్తులు పరిక్రమణ మొత్తము sasthanga namaskramulatoచేయు చున్నారు ప్రతి సారి వీరి నుదురు నేలకు -కొండకు -తాకవలయును . ఈ విధముగా చేయుటకు ఒక kmకు 500సార్లు ,మొత్తమునకు 25-30వేల సార్లు చేయవలయును .ఈ పరిక్రమన లో ఎంత ఆనందం లేకపోతే ,ఇన్ని వేలసంవత్సరములనుంచి ,ఇంత ఖస్త పడు చున్నారు ?ఒక్కసారి అలోచిచండి !!!buddihists ఈ నమ స్కరాములను ,చెక్క బల్ల పైన రోజుకు కొన్నివేలసార్లు చేస్తారు ,సుర్యనమస్కారములు వలె యుండును .
నుదిటి పైన మనము చేయు ప్రతి చర్య ,నరముల ద్వారా ,మెదడు లోని pre frontal cartex,mid frontalcortex,orbito frontal cortex లను stimulate చేయు చున్నవని నిరూపణ అయ్యింది . వ్యాసాన్ని 5సార్లు చూచి వ్రాత వ్రాసి ,45నిమషములు బ్రైన్జొంగింగ్ చేయండి . కొన్ని వేల గంటలు సాధన తరువాత ,మీమెదడు ,మీసంబంధం లేకుండా ,స్వయముగా సాధన చేసుకుంటుంది !!!
హిందువులకు స్రుస్త్థి ,స్థితి ,లయలు ,చాలా ముఖ్యం . శాస్త్రజ్ఞులు వీటినీ నరముల చర్యలుగా గుర్తించారు ,creation-olgidodentrosite glia,administration-astrosite glia,distruction-micro glia,ఈ మూడు చర్యలపైన ధ్యానమే గ్లియాజ్యమ్ సాధన !!!

![]() |
SASTHANGA NAMASAKAR |
Pranamalu guru garu🙏🙏🙏 myself saikiran member of yati group the information in the blog highly motivating. I am interested in doing brain jogging
ReplyDelete