Pages

Thursday, 16 January 2014

srinu-kriya-ananda-akshyapatra-5

               ఆనంద  అక్షయపాత్ర .5 
        ప్రశాంతంగా ఒక గదియన్దు ,కుర్చిపయ్న ,ఆసనంలో గాని కుర్చునొన్ది ,ఒకసాంబ్రాని పుల్లను వెలిగించండి ,యాలుక ,లవంగాయను ,బుగ్గన ఉంచండి . బ్రైన్జాగ్గింగ్ వీడియొను  మీముందు ఉంచుకొనండి . వీదిఒ లో నుదిట్నుంచి చల్లనిగాలి మెదడులోకి వెళ్లి ,అక్కడయున్న అవయువములన్నిటికి oxigen ,అందించి ,అక్కడయున్న వేడి carbondioxideను ,నుదుటి ద్వారా బయటకు వచ్చుట పరిశీలించండి . తెల్లని చల్లని గాలి లోపలి ,నల్లని వేడి గాలి బయటుకు వస్తుంది . 15నిమిషములు పరిశీలించండి . ఈచర్య ,మనకు తెలియకుండా ,ప్రానమున్నంత వరుకు నిరంతరం జారుగుచునేయ్ యుండును . ఇది తెలుసుకొనుట ఏ సాధన . ఈ సాధనకు పంచఇంద్రియములను క లపండి . smell-vision-sound-touch-taste.vedio చూస్తూ నప్పుడు  ,vison&sound పనిచేయును . ఈ రెండు మెదడును అలసటకు గురిచేయును . ఏ విధమైన ఆలోచన లేకుండా ,చేసిన సాధన వలన ఇవి సక్తివంత్మగును ,సాధనానతో పాటు సాంబ్రాణి వాసన గుర్తించుట వలన వాసన  కేంద్రము శక్తివంత మగును ,సాధనలో యాలుకలు -లవంగయలు రుచి గుర్తించుట వలన ,రుచి కేంద్రము శక్తివన్తమగును ,నుదిటిపైన చల్లని ,వేడి గాలుల
స్పర్శ అనుభవించుటవలన ,స్పర్స కేంద్రము శక్తివన్తమగును . 30నిమిషములు సాధన చేయండి . 6నెలల సాధన తరువాత మీ మెదడు లోని 5కేంద్రములు -vision-sound-smell-taste-touch-శక్తివంట మగును . కళ్ళుతెరిచి సాధన వలన ,మీరుచేయు ప్రతి పనియందు ఈ సాధన తేలికగా చేయవచ్చును . మీ జేవితములో అన్ని విజయములే !ఇష్ట పడి పనిచేయుట !!!!!!!. సాధనలో మీ మెదడులోని rewarding center-akshayapatra-ఆనందంతో పోంగి పొరలుతుంది . స spill over affect!!!!!!!.ప్రపంచానికి ఆనందాన్ని పంచవచ్చు !ఆనందమే మనము !

పదివేల గంటల సాధనాతరువత ,మన ప్రమేయము లేకుండా ,మెదడు సాధన చేయు చున్నట్లు నిరూపణ ఆయనది ,మీకు తెలియ పరిచిన సమాచారమంతయు సాస్త్రజ్నులతో నిరూపింప బడినది ,&స్వయం అనుభవాలు !ఎక్కువ సార్లు చూచి వ్రాత రాయండి !నిరంతరం సాధన చేయండి !మెదడులోని ఆనంద కేంద్రమును ,rewarding center-epigenitics(micro r na)-జన్యుసంబండ మైన రోగనివారణలు ,మానవాళికి తెల్పిన ,సాస్త్రజ్నులుకు ఈ వ్యాసములు అంకితము !టైపింగ్ లోని తప్పులను క్షమించ వలసినదిగా కోరుచున్నాను . మీ  నాధయోగి . 

withcourtesy -scientificamerica-mind-nature-times-google search,images-traditional yoga texts.

1 comment: