ఆనంద అక్షయపాత్ర -2
పంచేంద్రియములును ఎకోన్ముఖము అగుట వలన మనస్సు ఏర్పడును . ఎల్లప్పుడూ నూతన విషయములు తెలుసుకొనుట ,ఆనందముగా జీవించుట ,శారీరిక మానసిక ఆరోగ్యములను కాపాడుట యందు మనస్సు ముఖ్యపాత్ర వహించును . అందువలనే శాస్త్రజ్ఞులు , మానసికవికాసం పెంపొందించుట కొరకు ,నిత్యం మనము చేయు ప్రతిపని యందు ,పంచేనద్ర్యంములను జతపరచ వలెనని తెలుపు చున్నారు ,కుండలిని సాధనయొక్క ఉద్దేశ్యం ఇదే !
exercise చేయుటవలన కండరసక్తి , మానసిక శక్తి అపరిమితంగా పెరిగి ,జీవితంలో ఎటువంటి కష్టాన్ని అయిన గెల్వ గల్గిన వ్యక్తిగా తయారగును . గుండె ద్యర్యం మిచ్చును . సామాన్య వ్యక్తి ఏ పని మొదలు పెట్టిన inital power -12watts కావలయును ,world cycling champ కు inital power 500watts కావలయును ,120kg lift చేసే powerlifter కు initial power 3000watts కావాలయును .ఈ పవర్ మనస్సు ,శరీరమందు అన్నిఅవయువములను శక్తివంతం చేయును . కొత్తనరములు సహాజముగా పుట్టును ,కానీ వీటికి పనులు మనము నేర్పవలయును . జ్ఞానమును మనము సమాజాము పరసీలనతొ ,గ్రంధములు ,నవీన విజ్ఞానం చదువుట వలన ,ఎవరికీ వారు నేర్చుకోవలయును . పుట్టకతో మనకు 30%లక్షణములు వచ్చును ,మిగిలిన 70%మనమే పెంచు కొనవలయును . ఎవరి జీవితం వారి చేతులు యందే యుండును !
బ్రైన్జోగ్గింగ్ ఒక సహజా ధ్యానసాధన . కళ్ళతో veedio చూస్తూ ,చెవులతో music వింటూ ,నుదిటిప్యన చల్లని ,వేడి గాలుల స్పర్స అన్భవిస్తూ ,వాసన -రుచులను పరిసీలించవలయును . కళ్ళు తెరిచి సాధన వలన ,ఇది సామాన్య జీవితం లో తేలికగా కలసిపోవును . నియమ నిభందనలు ఏమి లేవు . మనము గాలి పీల్చినంత సహజముగా ,ఈ సాధన చేయ వచ్చు . ప్రతిపని యందు పంచేంద్రియములను కలిపి ,పని చేయుటఏ ముఖ్యము .
ఉదా -ఇద్లితిను సాధన -ఇడ్లి ,నెయ్యి ,కారపుపొడి ,చట్ని ,సాంబారు ,అన్నిటిని ప్రశాంతంగా ఒకసారి పరిశీలించండి . తినేటప్పుడు ,ఇడ్లి మెత్తదనం ,వాసన ,రుచి ,అందము ,తినేటప్పటి శబ్దం ,అనుభవించండి . ప్రతి ముక్క తో ఇదే అనుభవములు కలిపి తినుట
వలన ,తిన్న ఆహారము ,శరీరమునకు ,అమృతము వలె పనిచేయును .

No comments:
Post a Comment