(cont )కుండలిని(పరిపూర్ణమెదడు వికాసప్రక్రియ ) సాధన యందు చక్రం పయన ధ్యానం చేయునప్పుడు అక్కడ వత్తిడి వస్తుంది ,నాదము వింటాము . గ్లియా neurons శబ్దమునకు ,వత్తిడికి స్పందించునని శాస్త్రం చెప్పుచున్నది . నుడిటిప్యన ధ్యానం చేయుట వలన నరముల ద్వార మెదడు పెరుగునని(వికాసం ) సైన్స్ చెప్పుచున్నది . నరములలో 90భాగం గ్లియా నరములు యున్నవి . నేను రెండు సంవత్సరములు నుదిటిప్యి గ్లియా చర్యలను ఊహిస్తు ధ్యానం చేయుట వలనఅత్యునత ఆనందమను పొందాను . భవుతిక వస్తువులు ,విషయాలు ,సంపదలు ఏవిఇంతటి ఆనందాన్ని ఇవ్వలేవు .ఇది ఒక తరగని నిధి . అన్నియు శాస్త్ర యుక్త మైనవి , నా అనుభవాలు. .నాస్వయం అనభావాలు అందరికి తెలియచేసి వారుకూడా అనన్దభరితులు కావాలని త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ ఈ వ్యాసాలు వ్రాస్తున్నాను . దీనికి మనం చేయవలసిన సాధనలు వరుసగ తెలియ చేస్తాను
దీర్ఘకాలిక జ్నాపకశక్తి ని పెంచు కొనుటకు ప్రాముఖ్యత కలిగిన ఒక ముఖ్య విషయానికి రెండు సాధారణ విషయాలు ను జోదిన్చినచో ,ఈ మూడు విషయాలు కలిసిపోయి ఒక బలమైన సర్క్యూట్ గా ఏర్పడి మెద డు లోని లోన్గ్మేమోరి లో ముద్రిమ్పబాడును. మరల .తెలియపరచు చున్నాను .
తేలికగా longmemory పెంచుకొనుటకు ,ముఖ్యవిషయమునకు రెండు సామాన్యవిషయములు జాతా చేసినఎడల ,మూడు కలసి స్ట్రాంగ్ సర్క్యూట్గాగా ఏర్పడి longmemory లొ ముద ద్రింపబడును .సాధనలో గ్లిఆస్ ను గుర్తుపెట్టుకోనవలేనన్న,వుహించుట ,కష్టమైన యడల దీనినీపోలిన ఆక్టోపస్ ,కలపవ్రుక్షచక్రంను ,కలిపి గుర్తుపెట్టుకోవలయును .
బ్రింజాగింగ్ విదిఒ ను రోజు 45నిమిషములు చూచుటవలన మెదడు శక్తివంతం అయి లోన్గ్మేమోరీ పెరుగుతుంది . ఎకువవిశయంలు తెలుసుకోవచ్చ్చు ! ఈ వ్యాసాలు చుచివ్రాత గా రాయుట వలన లోన్గ్మేమోరి లో (hippocampus -neocartex ) ముద్రిమ్పబడును !

No comments:
Post a Comment