ఆనంద అక్షయపాత్ర -3
శాస్త్రజ్ఞులు స్వయముగా నడిపెడి రోబో కారులను కనుగొన్నారు ,పరిశీలనలు పూర్తీ చేసుకొని ,ప్రజలకు అందుబాటు లోకి వచ్చు చున్నవి . ఇవి మనుషలు కన్నా ,వేగముగా ,సమర్ధవంతంగా ,నడుపగలవు . 360డిగ్రీలు ,అన్నివైపుల చూడగలవు ,పరధ్యానం ఉండదు ,తాగుడు వ్యసనములు ఉండవు ,నిద్రతోజోగవు ,ప్రమాదములు ఉండవు ,తక్కువ బరువు తో నిర్మించుట వలన ఇంధనం అదా అగును ,ఈ కారుకు sensers ,cameras ,gps navigation ,database ,కలిగి యుండి ,ఔతొమతెద్ cruise ద్వారా స్పీడ్ను కంట్రోల్ చేసుకొని ,ప్రయాణం చేయును . మానవ ప్రాణాలు ను ,ఇందనాన్ని ,రోడ్ అరుగుదాలను ,కాలాన్ని ,కాపాడి ,జాతికి మేలు చేయు చున్నది . అల్లాఉద్దీన్ అద్భుత దీపము లాగా పనిచేయును . బ్రైన్జాగ్గింగ్ సాధన మెదడును రోబో వలె పనిచేయిచును ,ప్రక్రుతి రహస్యాలను సులువుగా అర్దమగునట్లు తెల్పును .
మనమేదడులో ఇంతకన్నా అద్భుతమైన rewardingcenter యున్నది ,పంచ్యెన్ద్రియములను శక్తివంతము చేసి ,చర్యలను కాన్త్రోలె చేసి ,సక్తినికాపడి ,ఆనందాన్ని ఇచ్చును . మన మెదడు మధ్యభాగం లో మూడు వలయములు కలసి ఒక కేంద్రముగా ఏర్పడి ,rewardingcenter గా పనిచేయును ,ఇది ఉత్పత్తి చేయు అతితక్కువ రసాయనమే మనకు ఆనందాన్ని ఇచ్చును ,రసాయనము అతిత్వరగా ఖర్చు అగును ,తయారగుటకు ఎక్కువ కాలము పట్టును . ఈ కేంద్రమే ఆనంద అక్షయపాత్ర . ఇక్కడ ప్రక్రుతి ఒక గొప్ప అవకాశాన్ని ఏర్పాటు చేసింది ,మనము ఆనందాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు వచ్చే సంత్రుప్తి ,రసాయనాన్ని నిరంతరం పొంగిపోర్లీ టట్లు -స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ -చేస్తుంది . ఆనంద అక్షయపాత్ర వలె పనిచేస్తుంది ,స్వయం కృషి వలన సాధ్యం అవుతుంది .
రెండు కళ్ళు పైన మెదడు ముందు భాగంలో arbitofrontalcartex యన్నది ,దీనికి rewarding center కు direct connection కలదు . a cartex పయన ధ్యానం చేసిని ఎడల rewarding center stimulate అయి ,ఆనంద రసాయనం తయారగును ,బ్రిన్జాగింగ్ తో ఈ ఫలితములు పొందవచ్చును . rewarding-pleasure centers మూడు ముఖ్యమైన పనులు చేయును .
1-reward circuit-prefrontalcartex,amygdla,,thalamus,a25,nuclleus accumbense,ఇవి అన్నియు కలసి ఆనంద రసాయనాన్ని తయారు చేయమని hypothalamusకి సంకేతం పంపించును ,hypothalamus ఈ రసాయనాన్ని atonomus,endrocline,pitutary ద్వారా పంపి ఆనందం కల్గించును .
2-punishment circuit-hypothalmus,thalamus,grey matter,amygdla,hippocampus,కలసి acetycholine neuro transmitter release చేయును ,ఇది adrenal glandను పని చేయించి ,భయము -ఆందోళన కలిగించును ,fight or flight. ఆనందము ఆవిరి అయిపోవును . ప్రతి చెడు ఆలోచన కు మెదడు శిక్షింప బడును . జాగ్రత్తగా ఆలోచనలు చేయవలయును ,శిక్షను గుర్తుపెట్టుకోవలయును .
3-behavioural inhibation center-ఇది మనప్రవర్తనంలను క్రమభద్దేక రించును . hippocampal systam,amygdla,,basalnuclei,-మొదలగునవి preefrontal cartex సంకేతం తో seretonin తయారు చేయును ,ఇది మెదడులోని ,శరీరములోని ,అన్ని కేంద్రములను క్రమబద్దేక రించును . ఆనందాన్ని ,జ్ఞానాన్ని ,పంచుట చే -యోగము -లెనిఎడల -రోగము లభించును . క్రమశిక్షణ బద్ధమైన జీవితమే యోగం . ప్రక్రుతి నియమాల నుంచి ఎవ్వరు తప్పించు కో లేరు ,మంచి ఆలోచనలతో -ఆనందకలశాన్ని అందుకో !

No comments:
Post a Comment