గ్లియాజిమ్ -2-సంగ్రహం
అత్మీయులుకుమనమెదదులొని నరములలొ 85%గ్లిఅనరములె యుండును . మెదడులో ఇవి లెక్కింపలేనన్ని పనులు చేయును . మెదడు కొత్త విషయములు నేర్చుకొనుట యందు ఇవి చాలా ముఖ్యంమైనవి . వినికిడిశక్తి కలదు ,రసాయనచర్యతో అన్నిపనులు చేయును . గ్లయాస్ cellphone వలె ఒకదానితోఒకటి మాట్లాడుకొనగలవు . మెదడు పయపోరను greymatter ,లోపలి పొరను whitematter అనిఅన్దురు . whitematter నందు వీటి చర్యలు ఎక్కువగా యుండును . నరముల ద్వారా అతిముఖ్యమైన 3పనులు చేయును . ఈ 3పనులపయన మనము ధ్యానం చెయుదుము . పాతనరములు కొత్తపనులు నేర్వవు ,కొత్తవే నేర్చుకోనును ,కొత్తవాటికి 30-45రోజులు లోపల కొత్తపనులు నేర్పని యడల ,అవి చనిపోవును . ముఖ్యవిషయమునకు సంబందించిన ఎక్కువ వివరములు నేర్చు కొనుట వలన ,ముఖ్యవిషయం longmemory కి చేరును . దేశములు ,జాతులు ,రంగులు ,వేరయన ,మానవాళ్ళి ఒక్కేటే .
No comments:
Post a Comment