ఆనంద -అక్షయపాత్ర -1.
అత్మీయులుకు ,నూతన సంవత్సర ,సంక్రాంతి శుభాకాంక్షలు ,

ప్రాణాయామ సాదన వలన మనము పీల్చెడి గాలి 5రెట్లు పెరిగి ,రక్తప్రసరణ పెంచి ,మెదడు లోని ముఖ్యమైన భాగములను శక్తివంతం చేయును ,mitochondrias -atp ను రిలీజ్ చేయును ,పెంచును ,neurons లోని ionicpumps electricty ను పెంచును ,కొత్త neurons పుట్టును ,మెదడు పరిమాణం పెరుగును -సామర్ధ్యం పెరుగును .
ఎడమ కంటి వెనుక మెదడు మధ్యభాగంలో ,A 25అనెడి కేంద్రం కలదు ,-neurotransmitters -vaneconomonerve -అన్నికేంద్రములును -ఇది ఉద్దేపింప చేయునని శాస్త్రనిరూపణ జరిగినది ,ఇక్కడ electrical stimulation ద్వారా మానసిక అనారోగ్యములను తగ్గించుచున్నారు . deepbrain stimulation .
నుదిటికి వెనుక ,మెదడుముందు భాగంలో -freefrontal cartex -కు దగ్గర రెండు బాదాం పప్పులు ఆకారంలో amygdla యున్నవి ,ఈ రెండు cartex -amygdla నిర్నయములే శరీర వ్యవస్థను నడిపించును .,30 సేకాన్డుస్ ముందీ ఇవి నిర్ణఇంచును . శరీర వ్యవస్థ మొత్తమును క్రమభాద్ధంగా నడిపించును ,హైపోతలముస్ ద్వారా సమాచారం అన్ని చోట్లకు చేరుచును .
మెదడు మధ్యభ్గాగంమందు ,రెండు చెవులు మధ్య ,కన్నిఅ వయువముల ,వలయముల తో ,ఆనంద కేంద్రం పని చేస్తుంది ,ఇది ఒక రసాయనాన్ని రిలీజ్ చేస్తుంది ,తక్కువ పరిమాణంలో యొఉన్తున్ది ,త్వరగా ఖర్చు అవుతంది ,cellphone లాగా ఎప్పుడు ఛార్జ్ చెయ్యాలి . కాంట్ ---
No comments:
Post a Comment