ఆత్మీయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ..,ధ్యానం గూర్చి కొన్ని వివరములు -ధ్యానము మెదడుకు ఒక exercise వంటిది -ప్రకృతి సహజం -అన్ని జీవరాశులు చేస్తాయి ,ఇది ఒక మతము జాతికి చెంది నది కాదు -శాస్త్రవేత్తలు ధ్యానం చేయుటద్వారా మెదడు ఆరోగ్యంగాయుండుట మరియు పరిమాణం పెరుగుట ,ఆలోచనాశక్తి అభివృద్ధి ని నిరుపించినారు.
fivesenses activate చేయుట ద్వారా మెదడును పెంచుట ధ్యాన ఫలితం అని ప్రపంచమునకు తెలియపరిచారు -ధ్యానం ఎవరి ఆస్తి కాదు -ప్రతివ్యక్తికి పొందే హక్కు యున్నది ., వాసనలు మనము పీల్చు గాలిద్వారా ముక్కులోయున్నా తడి చర్మ మునకు తగిలి ,అక్కడ యున్న olfactory receptor cell వీటిని .,నరముల సంకేతం ద్వారా olfactory bulb కు మెదడు లోని వాసన కేంద్రమునకు చేర్చును ,మనము తీసుకొనేడి ఆహారం లోని రుచిని ,నాలుక పైన యున్న tastereceptors ,ఇవి లవంగాయలు ,గులాబీ ,కమలా తోనలు ,వలె యుండును ,ఇవి నరముల సంకేతము ద్వారా మెదడు లోని రుచి కేంద్రము నకు చేర్చును ,చర్మము పై పొ ర క్రిందయున్న sensory receptor ,స్పర్స ,వేడి ,మొదలగు వివరములను నరముల సంకేతం ద్వార మెదడు లోని స్పర్శ కేంద్రము నకు చేర్చును ,శబ్దములు చెవిలోని కర్ణభేరి ద్వారా ,ear ossicles ద్వారా ,cochela ,నరముల సంకేతం తో మెదడు లోనిఅ శబ్దకేంద్రము నకు చేర్చును ,వెలుగు కంటిపాప ద్వారా ,retina లోని rods cones ,నరముల రసాయన సంకేతం ద్వారా మెదడులోని దృష్టికేంద్రం నకు చేర్చును.
ఈ టాపిక్ ను ప్రతి రోజు ఆరుసార్లు చుచివ్రాత రాయండి ,మెదడులో ముద్ర అవుతుంది ,బ్రైన్జోగ్గింగ్ vedio ను రోజు 45 నిమషములు చూడండి ,మంచి ఫలితం వస్తుంది ,ఇది పంచెంద్రియములను శక్తివంతం చేస్తుంది ,త్వరలో ఎక్కువ వివరము లతో కలు స్తాను ,సాధన చేస్తూ యుండండి ,రేపటి నుంచి మన ఇంగ్లీష్ బ్లాగ్ లో ధ్యానము గూర్చి ఎక్కువ సమాచారం వస్తుంది ,translater ను ఉపయోగించి చదవవచ్చు

No comments:
Post a Comment