గ్లియా జిమ్ -3 సంగ్రహం .
ఊహ పయన సాధన ,శ్వాస మీద ధ్యాస ,ధ్యానం ,నాధసాధన ,మొదలగు సాధనలతో ,మెదడులో రక్తప్రసరణ పెరిగి ,మెదడు పరిణామము పెరుగుటను ,ప్రపంచములోని అన్ని విశ్వవిద్యాలయములు నిరూపించినవి . అంతరంగ కేంద్రములు పైన సాధన చేయువారు ,నాధసాధన చేయువారు ,ఇంద్రియముల పైన సాధన చేయువారు ,శరీరములో అవసరమైన అవయువము మీద వత్తిడి ,వేడి ,శబ్దములను ,పుట్టించ కలుగుట ,నిరూపింప బడినది . గ్లియా నరములు శబ్దమునకు ,వత్తిడికి స్పందించును ,ధ్యానుల జీవిత కాలమును పెంచును . సాధకులకు కుడా అనారోగ్యములు వచ్చును ,చనిపోవుదురు ,కాని ,ఏకాగ్రత ,జ్నాపకసక్తి ,సంకల్పాములతో ,కొంతవరకు శరీర ధర్మములను జయించ గలరు ,జీవిత కాలమును పరిపూర్ణముగా అనుభవించగలరు . దీర్గకాల సాధాకులకు మెదడులోని అవయువములు పెరుగును ,శక్తి అలలుపెరుగును . నిద్రించు నప్పుడు ,కూడా ,మెదడు పనిచేయు చుండును -నరములను ,వాటి వ్యవస్థను రిపేరు చేయుచుండును,మలినములను తొలగించును ,ఎరుక కలిగి యుండను . అందువలనే నిద్రలోకూడా దోమ కుట్టిన వెంటనే ప్రతి స్పందించ కలుగు చున్నాము ! నిద్రతో వచ్చు ఫలితము లన్నీ ,ధ్యానము తో పొందగలము . మూడో వంతు జీవితము నిద్రలో ఖర్చు అగును . కావున ధ్యానముతో కొంతవరుకు నిద్ర కాలాన్ని కాపాడు కో గలము .

GLIA GYM. |