Pages

Wednesday, 26 February 2014

srinu-kriya-glia-gym-5-summery.

                   గ్లియా జిమ్ -5-సంగ్రహం . 

 సాంఘిక ,మానసిక ,పురోభివృద్ధి కొరకు ,ప్రపంచం లోని అతిముఖ్యమైన 200మంది Neuroscientista&10 members of Noblelaurates కలసి ,ఎటువంటి లాభాపేక్ష లేకుండా ,మెదడు పురొభివ్రుధి కొరకు పరిశోధనలు చేయుచున్నారు . మెదడు శరీరమును నడపు ఒక యంత్రము వంటిది . మెదడులోని అవయువములు -nuts-bolts-gears-వలె నిరంతరము శ్రమించు చుండును . ఇంద్రియములు ద్వారా వచ్చెడి సంకేతములు ,సమాచారములు (Electro chemical actions)ను మెదడులో నిక్షప్తము చేయుట ఏ జ్నాపక శక్తి !!!. కొత్తవిషయములు నెర్చుకొన్నకొద్ది ,నరముల సంఖ్య పెరిగి ,మెదడు పరిమాణము పెరుగు చుండును -జ్నాపక శక్తి ఏ వయసు లోనయిన పెరుగుచునె యుండును !!. GG సాధనతో చాలతెలికగా సాధించవచ్చును !సాధారణముగా అన్ని వయసులలోను కొన్ని విషయములు మర్చిపోవుట సహజ్ము . చిన్నవయసులో వీటిని పట్టించుకోము ,పెద్దవయసులొ ఇది లోపముగా భావిస్తాము . 20 వయసునుంచి కండరశక్తి ,మేధాశక్తి తగ్గుట సహజము !సమాచారములు -Neuocortex-sensescenters-synapticknobs-hippocampus-frontalcortex-whitematter-మొదలగు చోట్ల భద్రపరచుబడును . వీటి అన్నిటి ఎకొన్ముఖమె జ్నాపకసక్తి !సృష్టి లో ఇది ఒక మహద్భ్తము !ఇది మీ చేతులలోనే యున్నది !!!!!!

No comments:

Post a Comment