1996 Ph.D.FELICIATION.
సమీక్ష .
ఆత్మీయులకు 1980 నుంచి నేను యోగసాధన చేయు చున్నాను . 1985 నుంచి నావ్యాసములు దినపత్రికలలో ప్రచురిత మవు చున్నవి . స్వయానుభవలు కొన్నిటిని చిన్న పుస్తకములుగా ముద్రించాను . మనిషికి -శరీరిక -మానసిక -నయి తిక -సాo ఘిక -ఆరోగ్యములు -ముఖ్యమని నా నమ్మిక . 85 నుంచి ప్రచరితమైనవి -108 మెట్లు ,యోగాచిహ్నములు ,కోణార్క్ ,సౌందర్యలహరి మొ --. 1996 లో -యోగా -ఆయుర్వేద -కుండలిని -స్పోర్ట్స్ -కలసి సాధనతో -నాకు Ph.D.ఇచ్చారు . 25 సంవత్సరముల క్రితము నా ఆలోచనలు మీముందు ఉంచు చున్నాను !!! 35సంవత్సరములు కష్టములు ఓర్చి నాతోపాటు ప్రయాణించిన పెద్దలకు ,ఆత్మీయులకు ,కుటుంబసభ్యులకు ,అందరికి నా కృతజ్నతలు . సత్యాన్నిప్రపంచానికి చెప్పాలంటే ,మోన్దితనము ,హఠయోగo కావలసిందే !!!! మీ నాధయోగి .
No comments:
Post a Comment