పంచేన్ద్రియములుప్య్న ధ్యానము చేయుటతో ,మెదడులోని సంబందిత కేంద్రములు ప్రతిస్పందించి ,అక్కడ నరములద్రవములు ఉత్పత్తి అగుచునట్లు ,మరియు అక్కడ ఉన్న మలినములు తొలగించబడు చున్నట్లు ,సాదకునకు ఆనందం పెరుగుచున్నట్లు ,ఆధునిక స్కానింగ్ ద్వారా నిరూపణ ఐనది . మెదడులోని ఈ కేంద్రములు అన్నియు కలసి ,మొత్తము శరీరవ్యవస్తను సమతుల్యముగ నడిపించుచున్నవి . జిమ్సాధనతో శరీర కండరములు పెరుగునట్లు ,గ్లియాజిమ్ సాధన మెదడులోని అవయువములను పెంచును . ముందుగా బ్రైన్జాగ్గిన్గ్ సాధన చేసిన ఎడల ,ఈ అనుభవముతో ,గ్లియా జిమ్ సాధన తేలికగా చేయవచ్చును . కొత్తగాపుట్టిన నరములకు 30నుంచి 40 రోజుల లోపల పని అప్పచెప్పని ఎడల అవి చనిపోవును . ఈ విధముగా నిత్యము కొత్త నరములను కోల్పోవుచున్నాము . కొత్తనరములను కాపాడుకొనుట వలన ,మెదడులోని నరముల సంఖ్య పెరిగి ,మెదడు న్యయపున్యం పెరుగును . ఎ క్కువ సంబందిత విషయములు తెలుసుకొనుట వలన ,నరములకు సరిపడ పని లభించును . దీనివలన కొత్తవలయములు ఏ ర్పడి ,దీర్ఘకాల జ్నాపకసక్తి పెరిగి ,మేధాశక్తి అపరిమితముగా పెరుగును !!!!!!
గ్లియా జిమ్ -4-సంగ్రహం .
గ్లియా జిమ్ -4-సంగ్రహం .
No comments:
Post a Comment