వాయుపుత్రునివాలము . |
గ్లియాజిమ్ -13-సంగ్రహం .
నవుళి సాధన చేయు సాధకులను ,యోగులు ,యోగచక్రవర్తులు గా ,గుర్తిన్చేడ్ వారు . మనశరెరము నందలి అజీర్తి స్థితి ,అన్ని అనారోగ్యములకు ,ముఖద్వారము వంటిది . 20 సంవత్సరములు ,ప్య్బటినప్పటినుంచి ,మానసిక ,శారీరిక ,ఆరోగ్యములు ,చెడుటకుఅజీర్ణము ముఖ్య కారణము ,ప్రేగులు వ్యవస్థ చెడి గాస్ పెరుగును ,ఇది అన్ని అవయువములు పైన వత్తిడి పెంచును . ఈ పరిస్థితి ని అధిగామించుతకోరకు యోగులు నవుళి ప్రక్రియను సాధన చేయిన్చేడ్ వారు . 30 సంవత్సరములు దాటిన వారికి ఈ సాధన ప్రమాదము . అందువలన దీనికి ప్రత్యయంనముగా ,యోగులు ,వేగస్ నరము పైన ధ్యానము ,చెయించెడి వారు . ఇది కూడా నవుళి తో సమాన ఫలితములు ఇచ్చును ,రెండు సాధనలలో ఉద్దీపింప బడునవి VAGUS-DIAPHRAGAM.1945 లలో ,Poona medical collage-DR.VASANT.G RELEసాస్త్రజ్నుల సమక్షములో ,ఒక యోగి ,ఆరుఅడుగులు దూరము లో ,వ్రేలాడు గట్టబడిన ,తల వెంట్రుకను ,బాణముతో ,రెండుగా చ్చీల్చాడు . చరిత్రలో అసమాన ప్రతిభ చూపిన యోగులు అందరూ వేగస్ సాధకులే ! ప్రాణవిద్య -సంజీవిని -వేగస్ -అన్ని ఒక్కటేయ్ !మిత్రులారా స్వయం సాధనా ,అనుభవం తో చెప్పుచున్నాను ,ఈ సాధన మీ జీవితాన్ని బంగారముగా మారుస్తుంది ,మీరు చిరంజీవులు అవుతారు .
వాయుపుత్రిని వాలమే వేగస్ నరముగా కొందరి యోగ సాధకుల ప్రగాడ నమ్మిక !!!
No comments:
Post a Comment