Pages

Saturday, 14 June 2014

SRINU-KRIYA-GLIA-GYM-12-SUMMERY.

గ్లియాజిమ్ -12-సంగ్రహం . 
        అతితక్కువ కుండలిని సాధకులకు మాత్రమే కల్పవృక్ష చక్ర సాధన గూర్చిఅవగాహన యుండును . అనాహత చక్రమునకు 2-4అంగుళముల క్రింద ఈ చక్రముండును . గ్లియా నరములకు ,అక్ట్తోపుస్ ,కల్పవృక్ష ,ములకు ,చాలదగ్గిర పోలికలు కలవు . మన పొట్ట నందలి DIAPHRAGAM&VAGUSనరములు ,ఒకదానిని ఒకటి +ఆకారములో ఖండిచు కొనుచోట కల్పవృక్ష ముండును . దీనినీ ఆనందకందము ,చింతామణి ,అనికూడా అందురు . కల్పవృక్షము బంగారము తో చేయబడి ,వజ్ర   వై దుర్యములు ,రత్న మాణిక్యములు ,వేలాడుచు ,నాలుగు వేదములు -మూడు గుణములు -కొమ్మలవలె ,కళ్ళు మిరుమిట్లు గొల్పు వెలుగు కల్గియుండును . వ్రుక్షుము మొదలు నందు బంగారము సింహసనముప్య్న ,విష్ణుమూర్తి ,లక్ష్మీదేవి ,అసీనుల్ అయ్ ,సాధకులు ,సంకల్పములు ,నేరవేర్చుచునురని ,శాస్త్రములు ,తెల్పుచున్నవి . ఇచ్చట చెడు ,మంచి ,సంకల్పములు ,ఏ వైన ,జఅరుగును ,అందువలేనీ ,ఈ చక్రమును ,అతి రహస్యముగా ఉంచారు !!!
    అత్మీయులారా ,ఎంతో దూరము ప్రయాణించి ,గంటలుకొద్దీ వేచిచూచి ,గుడిలో ,చయతన్యము లేని ,కల్పవృక్షము  బొమ్మని ,దర్శించే కన్నా ,సాధనతో ,నీలోని ,చ్య్తన్యవంతంయన ,సజీవమైన ,సాధించ కల్గిన ,కల్పవృక్ష ముగూర్చి ,ఒక్క సారి ,ఆలోచించండి !!!

No comments:

Post a Comment