HUNTING BAT. |
గ్లియాజిమ్ -11-సంగ్రహం .
సాధకులందరికి భ్రమరి ప్రాణాయామము గూర్చి పూర్తి అవగాహన ఉంటుంది ,ఇందులోని వైజ్ఞానిక విషయములు తెల్పుచున్నాను . మనమేడడులోని అతి సున్నితమైన శబ్దము లో లయించుట ఏ నాధయోగము . 40 వేల గంటలు పయన ధ్యానము చేసిన వారుకి మాత్రమే ఈ అర్హత యుండునని శాస్త్రవేత్తలు తెలుపు చున్నారు . మెదడు లోని నరముల రసాయనచర్య ,నరముల శబ్ద సంకేతములు ,రక్తప్రసరణ శబ్దము ,ప్రతిద్వ్హని ,కలయిక ఏ నాదము . నాధ సాధన యందు మెదడులో ,Theata wave,creativity,neurogenesis,brain black current,gama wave,పెరిగి ,మెదడును సంపూర్ణ చ్య్తనయము చేయును . భ్రమరి మొదటి మెట్టు . చెవి అందలి చిన్న ఎముకలు ,శబ్దములకు ,ప్రతి శబ్దము (steerio)సృష్టించుట వలన ,మనము పూర్తిగా విన గలుగు చున్నాము . కళ్ళు లేని గబ్బిలము ,చిన్న శబ్ద సంకేతము ద్వారా దాని ఆహార పూర్తీ వివరములు ,తెలుసుకొని , జీవించు చున్నది . శబ్దాన్ని దృష్టి వలె వాడు కొను చున్నది . ఏనుగులు కాలి బొటన వేలిని నేలపయ్న తన్నుట ద్వారా ,5 kmదురములోని ఏనుగులకు ,ఆహారము ,నీరు ,ప్రమాదములను గూర్చి ,సంకేతములు పంపించు చున్నవి (telegraph). సాధన గూర్చి అవగహన లేని వారు ,ఒక భ్రమగాను , మానసిక వికలత ,అని తలంచు చున్నారు . ఆత్మీయులారా శ్రుస్థి లోని జంతు జాలములు చేయు సాధన మనము చేయ లేమా !!!
No comments:
Post a Comment