ప్రాణం |
గ్లియాజిమ్ -14&15-సంగ్రహం .
మనందరికీ ,భూమిప్య్న ,ప్రాణిపుట్టుకగూర్చి ,చాలా ,నమ్మికలు ,పురాణములు ,సంస్కృతులు ,యున్నవి . ఈ విషయము పయన scientists reserch resultsమీకు తెలియపరచు చున్నాను . భుమిపయన ,జరుగు ,పరిణామ ప్రక్రియ వలెనే ,ప్రాణి ,ఏర్పడి నట్లు ,శాస్త్రజ్ఞులు ,నిరుపించినారు !సత్యమే భగవంతుడు ,స్వరూపము !!!
శ్రుష్టి ఆదిలో ,భుమిపయన ,అగ్నిపర్వతములు ,బ్రద్దలయ్ నప్పుడు ,ప్రవహించే లావా మరియు బురద లతో,చిన్న బురదకుంటలు ,ఏర్ప డేవి . లావబురదలొ ,రకరకముల ,రసాయనములు ,యుండును . సూర్యరశ్మి ,భూమి చల్లదనము -వేడి ,వలన ,ఈ రసాయనములు ,చాలా మార్పులు చెందును . కొన్ని sugars-nucleobaseగా మారును . బురదలో పడి యున్న ఉల్క ముక్కలు water disloveble phosphatesను releaseచేయును . Altraviolet rays&geoenergy,మూడింటిని కలిపి (phosphate+sugar+nucleo sustance),nucleotideప్రాణము ఏర్పడును . ఇవి ఒకదానికి ఒకటి కలసి రిబ్బన్ వలె ఏర్పడును . rna strand..రెండు రిబ్బనులు ,A,T,C,G, nucleo tides వద్ద జంటగా ఏర్పడుట వలన ,DNA,గా మారును ,దీనిచుట్టూ ఒక కొవ్వు పొర ఏర్పడుట వలన ,కణము -cellగా మారును . ఈ కణము ,విభజన చెంది ,బహుకణ జీవిగా ,పరిణామము చెందును . శాస్త్రజ్ఞులు ప్రాణి పుట్టుటకు ,అవసర మైన amino acids,సముద్ర నీటిప్రయత్నం యందు కలవని నిరూపించినారు . మనము ప్రకృతిలోని అతిచిన్న భాగాములము !ధ్యానములో పరిణామము పైన లయించుట వలన ,మెదడు ,శక్తి వంత మై ,స్వయం అనుభూతి చెందు నట్లు చేయుట ఏ నా ప్రయత్నం !!!!!
No comments:
Post a Comment