Pages

Wednesday, 30 April 2014

SRINU-KRIYA-GLIA-GYM-9-SUMMERY.

 గ్లియాజిమ్ -9-సంగ్రహం
       ప్రస్తుతము ఆధునిక ప్రపంచంలో అందరమూ చాలావరకు LAPTOPS,TABLETS,NET నందలి LCD SCREENS పయనీ చద్వుచున్నాము . LCD వెలుగు కళ్ళకు శ్రమ ,తలనెప్పులు ,మానసిక అలసటలు ,వచ్చుచున్నవి . అందువలన ,వీటిని కొంతవరకు తగ్గించుకొని ,పుస్తకములు ,చదుట ,ఇందులో చేతులు ఉపయోగించుట ,మంచిదని ,నిరూపణ ఐనది . ఆదిమానవుడు చేతి సైగలు(signals-gestures) ద్వారా తన భావాన్ని ఇతరులకు తెల్పెడ్డి వాడు . సైగలే మానవుని మొదటి భాష ,తరువాత శబ్దము ,మాట్లాడటము ,భాష ,వ్రాయటము ,వచ్చినవి . ఈ పరిణామము నందు చేతి ప్రాముఖ్యత చాలా యున్నది . చేతులయందు (working memory),మాట్లాడుట ,చూపు ,ఆన్ని కలిపి long memory పెంచును . ఇలా  సాధన చేయు వారు ఇతరులు కన్నా 10% ప్రావీణ్యత నిరూ పించారు .
   మనము ఎక్కువ సార్లు చదువుట కన్న ,ఒక్కసారి చూచివ్రాత వ్రాయుట వలన long memory పెరుగు చున్నది . ఒక చెయ్యి విరిగిన వారిని ,రెండవచేతితో వారి మనసులోని భావోద్రేకములను ,21 రోజులు paper పయన వ్రాయి o చుట వలన ,మిగిలిన వారికన్నా రెండు రెట్లు ముందు విరిగినవి తగ్గినవి ,రోగానిరోధిక శక్తి పెరుగుట ,నిరూపణ  ఇనది . ప్రతి పనియందు పంచేంద్రియములను వినియోగించండి . ఒక చెట్టు బొమ్మ వేయవల్యునన్న ,ముందు మీరు ఒక చెట్టువలె భావించ వలయును ,మీ భావనే మీతో 100% బొమ్మ వేయించును . యోగులు వీటినే లయ -సమాధి అని అందురు . GG సాధనతో ఈశ్టితులు తేలికగా పొందగలరు . వేల సంవత్సరముల పూర్వమే మహర్షులు ఇవి అన్నియు మానవాళికి తెలిపినారు . ప్రస్తుతము వున్నవన్నియు కొత్త సీసా లో పాత సారా ఏ !!! చూచి వ్రాత మనిషి మేధస్సు పెంచును !!!

No comments:

Post a Comment