గ్లియాజిం -8-సంగ్రహం .
మీరుచేయు ప్రతి పని మరియు ఆలోచనల యందు ఎరుక కల్గి యున్న ఎడల ,మీ ఆలోచనా శక్తి పెరుగును . పెరటియందు అందమైన పూల మొక్కలు పెంచినా ,మెదడు శక్తి వంత మగును . ప్రపంచం లోని ,ప్రముఖ శాస్త్రవేత్తలు అందరు ,మెదడు పెరుగుటకు ,NEUROBICS EXERSISES గూర్చి తెలిపెడి KEEP YOUR BRAIN ALIVE అనెడి పుస్తకము చదవమని ,శారీరిక ,మానసిశక్తులు పెరుగునని తెల్పుచున్నారు . 3000 ,సంవత్సరముల పూర్వము పతన్జాలి హిందూమహర్షి ,ఈ ,శక్తులు పెంచు విధానములను YOGA SUTRAS అనెడి పుస్తకము ద్వారా తెల్పినారు ,తప్పక చదవండి !
హిందుదేవాలయములు అన్నియు అంతర్గతముగా పంచేంద్రియ ఉత్ప్రేరకలే (stimulators) !konark గూర్చి బ్లాగ్ చదివిన మీకు విషయము అర్ధమగును ,. ప్రస్తుతము శాస్త్రవేత్తలు FIVE SENSES ద్వారా మానసిక మరియు శారీరిక అనారోగ్యములను సరిచేయు చున్నారు . ముక్కులోపల ముఖ్యమయన మందులు SPRAY చేయుట ద్వారా OLFACTORY LOBE-HIPPOCAMPUS-CENTRAL NRVOUS -మొత్తము శరీరము నందు అతి తక్కువ కాలములో వ్యాప్తి చెంది ,నిర్దుస్థ మయన అనారోగ్యములు ,తగ్గుచున్నట్లు నిరూపణ ఐనది .
OXYTOCIN-INSULINE-KETAMINE-STEMCELLS-NOSAL SPRAYఅద్భుతములు సృస్థించు చున్నవి .

No comments:
Post a Comment