Pages

Sunday, 13 April 2014

SRINU-KRIYA-GLIA-GYM-7.

                                     గ్లియాజిమ్ -7-సంగ్రహం . 
      aerobic exercise సాధన చేయుటవలన ,సాధకుని రక్తమునన్దు ఆక్సిజన్ శాతము పెరిగి ,అవయవములన్నిటికి రక్తప్రసరణ పెరిగి ,కొత్తకనములు -నరములు పెరిగి ,శరీరము పునఃనిర్మానము జారుగును ,శక్తిపెరుగును . NEUROBIC సాధనతో ,పంచెఒన్ద్రియములు ,కేంద్రములు ,సంబందిత మెదడు భాగములు ,నరముల ద్రవములు ,పెరిగి,నయపున్యము పెరుగును . సాధన ద్వారా ,ఏ వయస్సు లోనయన ,మెదడు .,పెంచుకొన వచ్చును . ప్రపంచమోలోని  ముఖ్య  మయన శాస్త్రజ్ఞులు ,అతికస్థముతొ ,83 ఇంద్రియ సాధనలతో ,NEUROBICS,exercises ఏర్పాటు చెసినారు . నిత్యజీవితములో మనము చేయు ప్రతిపనియన్దు ,ఇంద్ర్యములపయ్న ,ఎరుకకల్గి యుండుటే ,ఈ సాధన ధ్యేయము . GGpractice చేయుట వలన ,దేహము ,మరియు మెదడునందిలి . ,అతిసున్నిత అయయువముల పయన ,సంపూర్ణ ఎరుక కల్గి ,తేలికగా ధ్యానము చేయ వచ్చును ,ఇది ఒక ప్రత్యన్యమా వైద్యవిధానం . అలోపతి విధానముతో జాతపరిచి చేయుట తో అద్భుతములు సాదించ వచ్చును . ప్రపంచ వ్యాప్తముగా చాలా పరిశోధనలు జరుగు చున్నవి . కావున GG సాధనతో ఆనందము పొందుట ,కోల్పోవుట ,మీ చేతులలోనే యున్నది . వాడుకో లేదా వదలుకో !!!!!

No comments:

Post a Comment