Pages

Wednesday, 30 April 2014

SRINU-KRIYA-GLIA-GYM-9-SUMMERY.

 గ్లియాజిమ్ -9-సంగ్రహం
       ప్రస్తుతము ఆధునిక ప్రపంచంలో అందరమూ చాలావరకు LAPTOPS,TABLETS,NET నందలి LCD SCREENS పయనీ చద్వుచున్నాము . LCD వెలుగు కళ్ళకు శ్రమ ,తలనెప్పులు ,మానసిక అలసటలు ,వచ్చుచున్నవి . అందువలన ,వీటిని కొంతవరకు తగ్గించుకొని ,పుస్తకములు ,చదుట ,ఇందులో చేతులు ఉపయోగించుట ,మంచిదని ,నిరూపణ ఐనది . ఆదిమానవుడు చేతి సైగలు(signals-gestures) ద్వారా తన భావాన్ని ఇతరులకు తెల్పెడ్డి వాడు . సైగలే మానవుని మొదటి భాష ,తరువాత శబ్దము ,మాట్లాడటము ,భాష ,వ్రాయటము ,వచ్చినవి . ఈ పరిణామము నందు చేతి ప్రాముఖ్యత చాలా యున్నది . చేతులయందు (working memory),మాట్లాడుట ,చూపు ,ఆన్ని కలిపి long memory పెంచును . ఇలా  సాధన చేయు వారు ఇతరులు కన్నా 10% ప్రావీణ్యత నిరూ పించారు .
   మనము ఎక్కువ సార్లు చదువుట కన్న ,ఒక్కసారి చూచివ్రాత వ్రాయుట వలన long memory పెరుగు చున్నది . ఒక చెయ్యి విరిగిన వారిని ,రెండవచేతితో వారి మనసులోని భావోద్రేకములను ,21 రోజులు paper పయన వ్రాయి o చుట వలన ,మిగిలిన వారికన్నా రెండు రెట్లు ముందు విరిగినవి తగ్గినవి ,రోగానిరోధిక శక్తి పెరుగుట ,నిరూపణ  ఇనది . ప్రతి పనియందు పంచేంద్రియములను వినియోగించండి . ఒక చెట్టు బొమ్మ వేయవల్యునన్న ,ముందు మీరు ఒక చెట్టువలె భావించ వలయును ,మీ భావనే మీతో 100% బొమ్మ వేయించును . యోగులు వీటినే లయ -సమాధి అని అందురు . GG సాధనతో ఈశ్టితులు తేలికగా పొందగలరు . వేల సంవత్సరముల పూర్వమే మహర్షులు ఇవి అన్నియు మానవాళికి తెలిపినారు . ప్రస్తుతము వున్నవన్నియు కొత్త సీసా లో పాత సారా ఏ !!! చూచి వ్రాత మనిషి మేధస్సు పెంచును !!!

Monday, 14 April 2014

SRINU-KRIYA-GLIA-GYM-8-SUMMERY.

   గ్లియాజిం -8-సంగ్రహం . 
          మీరుచేయు  ప్రతి పని మరియు ఆలోచనల యందు ఎరుక కల్గి యున్న ఎడల ,మీ ఆలోచనా శక్తి పెరుగును . పెరటియందు  అందమైన పూల మొక్కలు పెంచినా ,మెదడు శక్తి వంత మగును . ప్రపంచం లోని ,ప్రముఖ శాస్త్రవేత్తలు అందరు ,మెదడు పెరుగుటకు ,NEUROBICS EXERSISES గూర్చి తెలిపెడి KEEP YOUR BRAIN ALIVE అనెడి పుస్తకము చదవమని ,శారీరిక ,మానసిశక్తులు పెరుగునని తెల్పుచున్నారు . 3000 ,సంవత్సరముల పూర్వము పతన్జాలి హిందూమహర్షి ,ఈ ,శక్తులు పెంచు విధానములను YOGA SUTRAS అనెడి పుస్తకము ద్వారా తెల్పినారు ,తప్పక చదవండి !
         హిందుదేవాలయములు అన్నియు అంతర్గతముగా పంచేంద్రియ ఉత్ప్రేరకలే (stimulators) !konark గూర్చి బ్లాగ్ చదివిన మీకు విషయము అర్ధమగును ,. ప్రస్తుతము శాస్త్రవేత్తలు FIVE SENSES ద్వారా మానసిక మరియు శారీరిక అనారోగ్యములను సరిచేయు చున్నారు . ముక్కులోపల ముఖ్యమయన మందులు SPRAY చేయుట ద్వారా OLFACTORY LOBE-HIPPOCAMPUS-CENTRAL NRVOUS -మొత్తము శరీరము నందు అతి తక్కువ కాలములో వ్యాప్తి చెంది ,నిర్దుస్థ మయన అనారోగ్యములు ,తగ్గుచున్నట్లు నిరూపణ ఐనది . 
 OXYTOCIN-INSULINE-KETAMINE-STEMCELLS-NOSAL SPRAYఅద్భుతములు సృస్థించు చున్నవి

Sunday, 13 April 2014

SRINU-KRIYA-GLIA-GYM-7.

                                     గ్లియాజిమ్ -7-సంగ్రహం . 
      aerobic exercise సాధన చేయుటవలన ,సాధకుని రక్తమునన్దు ఆక్సిజన్ శాతము పెరిగి ,అవయవములన్నిటికి రక్తప్రసరణ పెరిగి ,కొత్తకనములు -నరములు పెరిగి ,శరీరము పునఃనిర్మానము జారుగును ,శక్తిపెరుగును . NEUROBIC సాధనతో ,పంచెఒన్ద్రియములు ,కేంద్రములు ,సంబందిత మెదడు భాగములు ,నరముల ద్రవములు ,పెరిగి,నయపున్యము పెరుగును . సాధన ద్వారా ,ఏ వయస్సు లోనయన ,మెదడు .,పెంచుకొన వచ్చును . ప్రపంచమోలోని  ముఖ్య  మయన శాస్త్రజ్ఞులు ,అతికస్థముతొ ,83 ఇంద్రియ సాధనలతో ,NEUROBICS,exercises ఏర్పాటు చెసినారు . నిత్యజీవితములో మనము చేయు ప్రతిపనియన్దు ,ఇంద్ర్యములపయ్న ,ఎరుకకల్గి యుండుటే ,ఈ సాధన ధ్యేయము . GGpractice చేయుట వలన ,దేహము ,మరియు మెదడునందిలి . ,అతిసున్నిత అయయువముల పయన ,సంపూర్ణ ఎరుక కల్గి ,తేలికగా ధ్యానము చేయ వచ్చును ,ఇది ఒక ప్రత్యన్యమా వైద్యవిధానం . అలోపతి విధానముతో జాతపరిచి చేయుట తో అద్భుతములు సాదించ వచ్చును . ప్రపంచ వ్యాప్తముగా చాలా పరిశోధనలు జరుగు చున్నవి . కావున GG సాధనతో ఆనందము పొందుట ,కోల్పోవుట ,మీ చేతులలోనే యున్నది . వాడుకో లేదా వదలుకో !!!!!