Pages

Tuesday, 31 December 2013

srinu-kriya-senses

     ఆత్మీయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ..,ధ్యానం గూర్చి కొన్ని వివరములు -ధ్యానము మెదడుకు ఒక exercise వంటిది -ప్రకృతి సహజం -అన్ని జీవరాశులు  చేస్తాయి ,ఇది  ఒక మతము  జాతికి చెంది నది  కాదు  -శాస్త్రవేత్తలు ధ్యానం చేయుటద్వారా మెదడు ఆరోగ్యంగాయుండుట  మరియు పరిమాణం పెరుగుట ,ఆలోచనాశక్తి అభివృద్ధి ని నిరుపించినారు. 
     fivesenses activate చేయుట ద్వారా  మెదడును పెంచుట ధ్యాన ఫలితం అని ప్రపంచమునకు తెలియపరిచారు -ధ్యానం ఎవరి ఆస్తి కాదు -ప్రతివ్యక్తికి పొందే హక్కు యున్నది .,       వాసనలు మనము పీల్చు గాలిద్వారా  ముక్కులోయున్నా తడి చర్మ మునకు తగిలి ,అక్కడ యున్న olfactory receptor cell వీటిని .,నరముల సంకేతం ద్వారా  olfactory bulb కు మెదడు లోని వాసన కేంద్రమునకు చేర్చును ,మనము తీసుకొనేడి ఆహారం లోని రుచిని ,నాలుక పైన యున్న tastereceptors ,ఇవి లవంగాయలు ,గులాబీ ,కమలా తోనలు ,వలె యుండును ,ఇవి నరముల సంకేతము ద్వారా మెదడు లోని రుచి కేంద్రము నకు చేర్చును ,చర్మము పై పొ ర  క్రిందయున్న sensory receptor ,స్పర్స ,వేడి ,మొదలగు వివరములను నరముల సంకేతం ద్వార మెదడు లోని స్పర్శ  కేంద్రము నకు చేర్చును ,శబ్దములు చెవిలోని కర్ణభేరి ద్వారా ,ear ossicles ద్వారా ,cochela ,నరముల సంకేతం తో మెదడు లోనిఅ  శబ్దకేంద్రము నకు చేర్చును ,వెలుగు కంటిపాప ద్వారా ,retina లోని rods cones ,నరముల రసాయన సంకేతం ద్వారా మెదడులోని దృష్టికేంద్రం నకు చేర్చును.
     ఈ టాపిక్ ను ప్రతి రోజు ఆరుసార్లు చుచివ్రాత రాయండి ,మెదడులో ముద్ర అవుతుంది ,బ్రైన్జోగ్గింగ్ vedio ను రోజు 45 నిమషములు చూడండి ,మంచి ఫలితం వస్తుంది ,ఇది పంచెంద్రియములను శక్తివంతం చేస్తుంది ,త్వరలో ఎక్కువ వివరము లతో  కలు స్తాను ,సాధన చేస్తూ యుండండి ,రేపటి నుంచి మన ఇంగ్లీష్ బ్లాగ్ లో ధ్యానము గూర్చి ఎక్కువ సమాచారం వస్తుంది ,translater ను ఉపయోగించి చదవవచ్చు 

Tuesday, 12 November 2013

A - FEW - OBSERVATIONS - ON -NADHA

 వివరణలు:- 

1. భావప్రాప్తి , మరియు ధ్యానము రెండు కూడా మెదడుకు ఒకే భావము కల్గించును . కాని చర్యలు వేరు . ధ్యానము CEREBRAL  మీద భావప్రాప్తి CEREBELLUM మీద పనిచేయును . అనుభవించు కాలము ముఖ్యము . భావప్రాప్తి అతి తక్కువ కాలము , ధ్యానము నకు కాలనియమము లేదు . SEX  అన్నది రెండు కాళ్ళ మధ్య జరుగు చర్య కాదు , ఇది మెదడులో జరుగు చర్య . 

2. ధ్యానము వలన CHROMOSOMES పైన యుండు TELEMORES పొడవు పెరిగి జీవితకాలమును పెంచును.

3. నుదురు పై ధ్యానము వలన PINEAL GLAND ఊద్దీదింపబడి MELATONIN HARMONE పెరిగి , స్త్రీలకు BREAST CANCER , పురుషులకు PROSTATE CANCER తగ్గును .

4. మెదడులో అన్నిభాగములు AREA - 25 అనెడి కేంద్రము నకు లోబడి పనిచేయును ధ్యానము వలన AREA - 25 శక్తి వంతమగును .

5. పౌర్ణమికి , అమావశ్యకి నాదము శక్తివంతముగా వినబడును (నాదము గూర్చి తరువాత వివరించగలను ) . 

6. గబ్బిలములు ఉన్న చోట నాదము పెరుగును . గబ్బిలముల పూర్తి జీవనము రకరకముల నాదము పై ఆధారపడి యుండును .

7. నాదము పై రకరకముల వివరణలు కలవు , నరముల CHEMICAL ACTION , NEURONS FIRING , చెవిలో ప్రతిధ్వని , గ్రహముల కదలిక , నరముల సంకేతములు మొదలగునవి .

8. నాదము చేయుచూ రోగిని దీవించిన మంఛి ఫలితములు కల్గును .

9. అన్ని పనులు చేయుచు నాదము వినవచ్చును , నాదములో DRIVING చేసిన నిద్ర రాదు .

10. పంచ భూతములు అన్నింటిలో నాదము వినవచ్చును . ఇవి అన్నియు నా స్వయం అనుభవములు .