A - FEW - OBSERVATIONS - ON -NADHA
1. భావప్రాప్తి , మరియు ధ్యానము రెండు కూడా మెదడుకు ఒకే భావము కల్గించును . కాని చర్యలు వేరు . ధ్యానము CEREBRAL మీద భావప్రాప్తి CEREBELLUM మీద పనిచేయును . అనుభవించు కాలము ముఖ్యము . భావప్రాప్తి అతి తక్కువ కాలము , ధ్యానము నకు కాలనియమము లేదు . SEX అన్నది రెండు కాళ్ళ మధ్య జరుగు చర్య కాదు , ఇది మెదడులో జరుగు చర్య .
2. ధ్యానము వలన CHROMOSOMES పైన యుండు TELEMORES పొడవు పెరిగి జీవితకాలమును పెంచును.
3. నుదురు పై ధ్యానము వలన PINEAL GLAND ఊద్దీదింపబడి MELATONIN HARMONE పెరిగి , స్త్రీలకు BREAST CANCER , పురుషులకు PROSTATE CANCER తగ్గును .
4. మెదడులో అన్నిభాగములు AREA - 25 అనెడి కేంద్రము నకు లోబడి పనిచేయును ధ్యానము వలన AREA - 25 శక్తి వంతమగును .
5. పౌర్ణమికి , అమావశ్యకి నాదము శక్తివంతముగా వినబడును (నాదము గూర్చి తరువాత వివరించగలను ) .
6. గబ్బిలములు ఉన్న చోట నాదము పెరుగును . గబ్బిలముల పూర్తి జీవనము రకరకముల నాదము పై ఆధారపడి యుండును .
7. నాదము పై రకరకముల వివరణలు కలవు , నరముల CHEMICAL ACTION , NEURONS FIRING , చెవిలో ప్రతిధ్వని , గ్రహముల కదలిక , నరముల సంకేతములు మొదలగునవి .
8. నాదము చేయుచూ రోగిని దీవించిన మంఛి ఫలితములు కల్గును .
9. అన్ని పనులు చేయుచు నాదము వినవచ్చును , నాదములో DRIVING చేసిన నిద్ర రాదు .
10. పంచ భూతములు అన్నింటిలో నాదము వినవచ్చును . ఇవి అన్నియు నా స్వయం అనుభవములు .
No comments:
Post a Comment