Saturday, 1 February 2014
Friday, 31 January 2014
srinu-kriya-glia-gym-3-summery.
గ్లియా జిమ్ -3 సంగ్రహం .
ఊహ పయన సాధన ,శ్వాస మీద ధ్యాస ,ధ్యానం ,నాధసాధన ,మొదలగు సాధనలతో ,మెదడులో రక్తప్రసరణ పెరిగి ,మెదడు పరిణామము పెరుగుటను ,ప్రపంచములోని అన్ని విశ్వవిద్యాలయములు నిరూపించినవి . అంతరంగ కేంద్రములు పైన సాధన చేయువారు ,నాధసాధన చేయువారు ,ఇంద్రియముల పైన సాధన చేయువారు ,శరీరములో అవసరమైన అవయువము మీద వత్తిడి ,వేడి ,శబ్దములను ,పుట్టించ కలుగుట ,నిరూపింప బడినది . గ్లియా నరములు శబ్దమునకు ,వత్తిడికి స్పందించును ,ధ్యానుల జీవిత కాలమును పెంచును . సాధకులకు కుడా అనారోగ్యములు వచ్చును ,చనిపోవుదురు ,కాని ,ఏకాగ్రత ,జ్నాపకసక్తి ,సంకల్పాములతో ,కొంతవరకు శరీర ధర్మములను జయించ గలరు ,జీవిత కాలమును పరిపూర్ణముగా అనుభవించగలరు . దీర్గకాల సాధాకులకు మెదడులోని అవయువములు పెరుగును ,శక్తి అలలుపెరుగును . నిద్రించు నప్పుడు ,కూడా ,మెదడు పనిచేయు చుండును -నరములను ,వాటి వ్యవస్థను రిపేరు చేయుచుండును,మలినములను తొలగించును ,ఎరుక కలిగి యుండను . అందువలనే నిద్రలోకూడా దోమ కుట్టిన వెంటనే ప్రతి స్పందించ కలుగు చున్నాము ! నిద్రతో వచ్చు ఫలితము లన్నీ ,ధ్యానము తో పొందగలము . మూడో వంతు జీవితము నిద్రలో ఖర్చు అగును . కావున ధ్యానముతో కొంతవరుకు నిద్ర కాలాన్ని కాపాడు కో గలము .

![]() |
| GLIA GYM. |
Thursday, 16 January 2014
srinu-kriya-ananda-akshyapatra-5
ఆనంద అక్షయపాత్ర .5
ప్రశాంతంగా ఒక గదియన్దు ,కుర్చిపయ్న ,ఆసనంలో గాని కుర్చునొన్ది ,ఒకసాంబ్రాని పుల్లను వెలిగించండి ,యాలుక ,లవంగాయను ,బుగ్గన ఉంచండి . బ్రైన్జాగ్గింగ్ వీడియొను మీముందు ఉంచుకొనండి . వీదిఒ లో నుదిట్నుంచి చల్లనిగాలి మెదడులోకి వెళ్లి ,అక్కడయున్న అవయువములన్నిటికి oxigen ,అందించి ,అక్కడయున్న వేడి carbondioxideను ,నుదుటి ద్వారా బయటకు వచ్చుట పరిశీలించండి . తెల్లని చల్లని గాలి లోపలి ,నల్లని వేడి గాలి బయటుకు వస్తుంది . 15నిమిషములు పరిశీలించండి . ఈచర్య ,మనకు తెలియకుండా ,ప్రానమున్నంత వరుకు నిరంతరం జారుగుచునేయ్ యుండును . ఇది తెలుసుకొనుట ఏ సాధన . ఈ సాధనకు పంచఇంద్రియములను క లపండి . smell-vision-sound-touch-taste.vedio చూస్తూ నప్పుడు ,vison&sound పనిచేయును . ఈ రెండు మెదడును అలసటకు గురిచేయును . ఏ విధమైన ఆలోచన లేకుండా ,చేసిన సాధన వలన ఇవి సక్తివంత్మగును ,సాధనానతో పాటు సాంబ్రాణి వాసన గుర్తించుట వలన వాసన కేంద్రము శక్తివంత మగును ,సాధనలో యాలుకలు -లవంగయలు రుచి గుర్తించుట వలన ,రుచి కేంద్రము శక్తివన్తమగును ,నుదిటిపైన చల్లని ,వేడి గాలుల
స్పర్శ అనుభవించుటవలన ,స్పర్స కేంద్రము శక్తివన్తమగును . 30నిమిషములు సాధన చేయండి . 6నెలల సాధన తరువాత మీ మెదడు లోని 5కేంద్రములు -vision-sound-smell-taste-touch-శక్తివంట మగును . కళ్ళుతెరిచి సాధన వలన ,మీరుచేయు ప్రతి పనియందు ఈ సాధన తేలికగా చేయవచ్చును . మీ జేవితములో అన్ని విజయములే !ఇష్ట పడి పనిచేయుట !!!!!!!. సాధనలో మీ మెదడులోని rewarding center-akshayapatra-ఆనందంతో పోంగి పొరలుతుంది . స spill over affect!!!!!!!.ప్రపంచానికి ఆనందాన్ని పంచవచ్చు !ఆనందమే మనము !
పదివేల గంటల సాధనాతరువత ,మన ప్రమేయము లేకుండా ,మెదడు సాధన చేయు చున్నట్లు నిరూపణ ఆయనది ,మీకు తెలియ పరిచిన సమాచారమంతయు సాస్త్రజ్నులతో నిరూపింప బడినది ,&స్వయం అనుభవాలు !ఎక్కువ సార్లు చూచి వ్రాత రాయండి !నిరంతరం సాధన చేయండి !మెదడులోని ఆనంద కేంద్రమును ,rewarding center-epigenitics(micro r na)-జన్యుసంబండ మైన రోగనివారణలు ,మానవాళికి తెల్పిన ,సాస్త్రజ్నులుకు ఈ వ్యాసములు అంకితము !టైపింగ్ లోని తప్పులను క్షమించ వలసినదిగా కోరుచున్నాను . మీ నాధయోగి .
withcourtesy -scientificamerica-mind-nature-times-google search,images-traditional yoga texts.

Tuesday, 14 January 2014
srinu-krita-ananda-akshyapatra-4
ఆనంద అక్షయపాత్ర -4
మననుదిటి వెనుకభాగం మెదడును prefrontal cartex అనిఅన్దురు ,ఇది జీవితాంతం ఎదుగుచునే యుండును ,చాలా ముఖ్యమైన కేంద్రం . olfactory lobe,frefrontal cartex,hippocampus,నందు కొత్త కణములు ఎక్కువగా పుట్టుచుండును . సాధకులు prefrontal cartexను బాగాగుర్తు పెట్టుకోవలయును . యోగులు ,భక్తులు ,సామాన్యులు కూడా ,నుదిటిని పవిత్రముగా భావించి ,అక్కడ ,గంధము ,విభూతి ,పసుపు మొ -ధరించెదరు . మన ఆచారములలో ,పెద్దలపాదాలకు నుదుటిని తాకించి సాస్థాంగ నమస్కారములు ,పవిత్ర మైన స్థలములలో కూడా ఈ విధముగా చేయుదురు . prefrontal cartex stimulation.
british zournalist,mystic traveler,paul brunton గారు ,కాశిలో ఒకయోగి ,గోచితో ,0డిగ్రీ చలిలో ,శీర్షాసనములో ,ఉదయం 3గంటలకు ,గంగానది ఒడ్డున ,చలనం లేకుండా ,ఆనందంగా ,గంటలు కొద్ది ,ధ్యానం ,చేయుట ,చూసారు . ఆశ్చర్యముగా ఇది ఎలా సాధ్యమని చుట్టుపక్కల వారిని అడిగారు . క్లిష్టమైన పరిస్తితులు కన్నా ,వారు ఎక్కువ ఆనందం పొందుట వలన ఎంతసేపు ఆయన ధ్యానం చేయ కలుగు చున్నారు అని చెప్పారు . bruntonగారికి స్ప్రుహ తప్పినంత పని అయింది అట !!!
మేము kylasaపర్వత పరిక్రమనలొ కూడా ఇటువంటి అనుభూతిని పొందాము . ఈ పర్వత ప్రతిరూపమే శివలింగము . 19వేల అడుగుల ,ఏటవాలు ఎత్తులో ,అక్సిజాను తక్కువులొ ,మంచుతో గూడిన వర్షంలో ,రాళ్ళురప్పలు మధ్య ,పరిపూర్ణ పరిక్రమణ కు మూడు రోజులు పట్టును . మానసిక -శారీరిక సక్తివన్తులు యున్న వారు మాత్రమే ఈ పరిక్రమణ పుర్తిచేయగలరు . హిందువులు కు ,buddhists,zain,s tibetains,chinees లకు ఇది ఒక పవిత్రమైన స్తలము ,కొన్నివేల సంవత్సరములనుంచి పరిక్రమణ చేయుచున్నారు . మాతోపాటు కొంతమంది టిబెట్ భక్తులు పరిక్రమణ మొత్తము sasthanga namaskramulatoచేయు చున్నారు ప్రతి సారి వీరి నుదురు నేలకు -కొండకు -తాకవలయును . ఈ విధముగా చేయుటకు ఒక kmకు 500సార్లు ,మొత్తమునకు 25-30వేల సార్లు చేయవలయును .ఈ పరిక్రమన లో ఎంత ఆనందం లేకపోతే ,ఇన్ని వేలసంవత్సరములనుంచి ,ఇంత ఖస్త పడు చున్నారు ?ఒక్కసారి అలోచిచండి !!!buddihists ఈ నమ స్కరాములను ,చెక్క బల్ల పైన రోజుకు కొన్నివేలసార్లు చేస్తారు ,సుర్యనమస్కారములు వలె యుండును .
నుదిటి పైన మనము చేయు ప్రతి చర్య ,నరముల ద్వారా ,మెదడు లోని pre frontal cartex,mid frontalcortex,orbito frontal cortex లను stimulate చేయు చున్నవని నిరూపణ అయ్యింది . వ్యాసాన్ని 5సార్లు చూచి వ్రాత వ్రాసి ,45నిమషములు బ్రైన్జొంగింగ్ చేయండి . కొన్ని వేల గంటలు సాధన తరువాత ,మీమెదడు ,మీసంబంధం లేకుండా ,స్వయముగా సాధన చేసుకుంటుంది !!!
హిందువులకు స్రుస్త్థి ,స్థితి ,లయలు ,చాలా ముఖ్యం . శాస్త్రజ్ఞులు వీటినీ నరముల చర్యలుగా గుర్తించారు ,creation-olgidodentrosite glia,administration-astrosite glia,distruction-micro glia,ఈ మూడు చర్యలపైన ధ్యానమే గ్లియాజ్యమ్ సాధన !!!
మననుదిటి వెనుకభాగం మెదడును prefrontal cartex అనిఅన్దురు ,ఇది జీవితాంతం ఎదుగుచునే యుండును ,చాలా ముఖ్యమైన కేంద్రం . olfactory lobe,frefrontal cartex,hippocampus,నందు కొత్త కణములు ఎక్కువగా పుట్టుచుండును . సాధకులు prefrontal cartexను బాగాగుర్తు పెట్టుకోవలయును . యోగులు ,భక్తులు ,సామాన్యులు కూడా ,నుదిటిని పవిత్రముగా భావించి ,అక్కడ ,గంధము ,విభూతి ,పసుపు మొ -ధరించెదరు . మన ఆచారములలో ,పెద్దలపాదాలకు నుదుటిని తాకించి సాస్థాంగ నమస్కారములు ,పవిత్ర మైన స్థలములలో కూడా ఈ విధముగా చేయుదురు . prefrontal cartex stimulation.british zournalist,mystic traveler,paul brunton గారు ,కాశిలో ఒకయోగి ,గోచితో ,0డిగ్రీ చలిలో ,శీర్షాసనములో ,ఉదయం 3గంటలకు ,గంగానది ఒడ్డున ,చలనం లేకుండా ,ఆనందంగా ,గంటలు కొద్ది ,ధ్యానం ,చేయుట ,చూసారు . ఆశ్చర్యముగా ఇది ఎలా సాధ్యమని చుట్టుపక్కల వారిని అడిగారు . క్లిష్టమైన పరిస్తితులు కన్నా ,వారు ఎక్కువ ఆనందం పొందుట వలన ఎంతసేపు ఆయన ధ్యానం చేయ కలుగు చున్నారు అని చెప్పారు . bruntonగారికి స్ప్రుహ తప్పినంత పని అయింది అట !!!
మేము kylasaపర్వత పరిక్రమనలొ కూడా ఇటువంటి అనుభూతిని పొందాము . ఈ పర్వత ప్రతిరూపమే శివలింగము . 19వేల అడుగుల ,ఏటవాలు ఎత్తులో ,అక్సిజాను తక్కువులొ ,మంచుతో గూడిన వర్షంలో ,రాళ్ళురప్పలు మధ్య ,పరిపూర్ణ పరిక్రమణ కు మూడు రోజులు పట్టును . మానసిక -శారీరిక సక్తివన్తులు యున్న వారు మాత్రమే ఈ పరిక్రమణ పుర్తిచేయగలరు . హిందువులు కు ,buddhists,zain,s tibetains,chinees లకు ఇది ఒక పవిత్రమైన స్తలము ,కొన్నివేల సంవత్సరములనుంచి పరిక్రమణ చేయుచున్నారు . మాతోపాటు కొంతమంది టిబెట్ భక్తులు పరిక్రమణ మొత్తము sasthanga namaskramulatoచేయు చున్నారు ప్రతి సారి వీరి నుదురు నేలకు -కొండకు -తాకవలయును . ఈ విధముగా చేయుటకు ఒక kmకు 500సార్లు ,మొత్తమునకు 25-30వేల సార్లు చేయవలయును .ఈ పరిక్రమన లో ఎంత ఆనందం లేకపోతే ,ఇన్ని వేలసంవత్సరములనుంచి ,ఇంత ఖస్త పడు చున్నారు ?ఒక్కసారి అలోచిచండి !!!buddihists ఈ నమ స్కరాములను ,చెక్క బల్ల పైన రోజుకు కొన్నివేలసార్లు చేస్తారు ,సుర్యనమస్కారములు వలె యుండును .
నుదిటి పైన మనము చేయు ప్రతి చర్య ,నరముల ద్వారా ,మెదడు లోని pre frontal cartex,mid frontalcortex,orbito frontal cortex లను stimulate చేయు చున్నవని నిరూపణ అయ్యింది . వ్యాసాన్ని 5సార్లు చూచి వ్రాత వ్రాసి ,45నిమషములు బ్రైన్జొంగింగ్ చేయండి . కొన్ని వేల గంటలు సాధన తరువాత ,మీమెదడు ,మీసంబంధం లేకుండా ,స్వయముగా సాధన చేసుకుంటుంది !!!
హిందువులకు స్రుస్త్థి ,స్థితి ,లయలు ,చాలా ముఖ్యం . శాస్త్రజ్ఞులు వీటినీ నరముల చర్యలుగా గుర్తించారు ,creation-olgidodentrosite glia,administration-astrosite glia,distruction-micro glia,ఈ మూడు చర్యలపైన ధ్యానమే గ్లియాజ్యమ్ సాధన !!!
![]() |
| SASTHANGA NAMASAKAR |
Subscribe to:
Posts (Atom)