Pages

Tuesday, 14 January 2014

srinu-kriya-ananda-akshya-patra-3

                     ఆనంద అక్షయపాత్ర -3
          శాస్త్రజ్ఞులు స్వయముగా నడిపెడి రోబో కారులను కనుగొన్నారు ,పరిశీలనలు పూర్తీ చేసుకొని ,ప్రజలకు అందుబాటు లోకి వచ్చు చున్నవి . ఇవి మనుషలు కన్నా ,వేగముగా ,సమర్ధవంతంగా ,నడుపగలవు . 360డిగ్రీలు ,అన్నివైపుల చూడగలవు ,పరధ్యానం ఉండదు ,తాగుడు వ్యసనములు ఉండవు ,నిద్రతోజోగవు ,ప్రమాదములు ఉండవు ,తక్కువ బరువు తో నిర్మించుట వలన ఇంధనం అదా అగును ,ఈ కారుకు sensers ,cameras ,gps navigation ,database ,కలిగి యుండి ,ఔతొమతెద్ cruise ద్వారా స్పీడ్ను కంట్రోల్ చేసుకొని ,ప్రయాణం చేయును . మానవ ప్రాణాలు ను ,ఇందనాన్ని ,రోడ్ అరుగుదాలను ,కాలాన్ని ,కాపాడి ,జాతికి మేలు చేయు చున్నది . అల్లాఉద్దీన్ అద్భుత దీపము లాగా పనిచేయును . బ్రైన్జాగ్గింగ్ సాధన మెదడును రోబో వలె పనిచేయిచును ,ప్రక్రుతి రహస్యాలను సులువుగా అర్దమగునట్లు తెల్పును . 
             మనమేదడులో ఇంతకన్నా అద్భుతమైన rewardingcenter యున్నది ,పంచ్యెన్ద్రియములను  శక్తివంతము చేసి ,చర్యలను కాన్త్రోలె చేసి ,సక్తినికాపడి ,ఆనందాన్ని ఇచ్చును . మన మెదడు మధ్యభాగం లో మూడు వలయములు కలసి ఒక కేంద్రముగా ఏర్పడి ,rewardingcenter గా పనిచేయును ,ఇది ఉత్పత్తి చేయు అతితక్కువ రసాయనమే మనకు ఆనందాన్ని ఇచ్చును ,రసాయనము అతిత్వరగా ఖర్చు అగును ,తయారగుటకు ఎక్కువ కాలము పట్టును . ఈ కేంద్రమే ఆనంద అక్షయపాత్ర . ఇక్కడ ప్రక్రుతి ఒక గొప్ప అవకాశాన్ని ఏర్పాటు చేసింది ,మనము ఆనందాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు వచ్చే సంత్రుప్తి ,రసాయనాన్ని నిరంతరం పొంగిపోర్లీ టట్లు -స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ -చేస్తుంది . ఆనంద అక్షయపాత్ర  వలె పనిచేస్తుంది ,స్వయం కృషి వలన సాధ్యం అవుతుంది . 
          రెండు కళ్ళు పైన మెదడు ముందు భాగంలో arbitofrontalcartex యన్నది ,దీనికి rewarding center కు direct connection కలదు . a cartex పయన ధ్యానం చేసిని ఎడల rewarding center stimulate అయి ,ఆనంద రసాయనం తయారగును ,బ్రిన్జాగింగ్ తో ఈ ఫలితములు పొందవచ్చును . rewarding-pleasure centers మూడు ముఖ్యమైన పనులు చేయును .
1-reward circuit-prefrontalcartex,amygdla,,thalamus,a25,nuclleus accumbense,ఇవి అన్నియు కలసి ఆనంద రసాయనాన్ని తయారు చేయమని hypothalamusకి సంకేతం పంపించును ,hypothalamus ఈ రసాయనాన్ని atonomus,endrocline,pitutary ద్వారా పంపి  ఆనందం కల్గించును . 
 2-punishment circuit-hypothalmus,thalamus,grey matter,amygdla,hippocampus,కలసి acetycholine neuro transmitter release చేయును ,ఇది adrenal glandను పని చేయించి ,భయము -ఆందోళన కలిగించును ,fight or flight. ఆనందము ఆవిరి అయిపోవును . ప్రతి చెడు ఆలోచన కు మెదడు శిక్షింప బడును . జాగ్రత్తగా ఆలోచనలు చేయవలయును ,శిక్షను గుర్తుపెట్టుకోవలయును . 
 3-behavioural inhibation center-ఇది మనప్రవర్తనంలను  క్రమభద్దేక  రించును . hippocampal systam,amygdla,,basalnuclei,-మొదలగునవి preefrontal cartex సంకేతం తో seretonin తయారు చేయును ,ఇది మెదడులోని ,శరీరములోని ,అన్ని కేంద్రములను క్రమబద్దేక రించును . ఆనందాన్ని ,జ్ఞానాన్ని ,పంచుట చే -యోగము -లెనిఎడల -రోగము లభించును . క్రమశిక్షణ బద్ధమైన జీవితమే యోగం . ప్రక్రుతి నియమాల నుంచి ఎవ్వరు తప్పించు కో లేరు ,మంచి ఆలోచనలతో -ఆనందకలశాన్ని అందుకో !

Monday, 13 January 2014

srinu-kriya-ananda-akshayapatra-2

                                                                                                    ఆనంద అక్షయపాత్ర -2   
             పంచేంద్రియములును ఎకోన్ముఖము అగుట వలన మనస్సు ఏర్పడును . ఎల్లప్పుడూ నూతన విషయములు తెలుసుకొనుట ,ఆనందముగా జీవించుట ,శారీరిక మానసిక ఆరోగ్యములను కాపాడుట యందు మనస్సు ముఖ్యపాత్ర వహించును . అందువలనే శాస్త్రజ్ఞులు , మానసికవికాసం పెంపొందించుట కొరకు ,నిత్యం మనము చేయు ప్రతిపని యందు ,పంచేనద్ర్యంములను జతపరచ వలెనని తెలుపు చున్నారు ,కుండలిని సాధనయొక్క ఉద్దేశ్యం ఇదే !
          exercise చేయుటవలన కండరసక్తి , మానసిక శక్తి అపరిమితంగా పెరిగి ,జీవితంలో ఎటువంటి కష్టాన్ని అయిన గెల్వ గల్గిన వ్యక్తిగా తయారగును . గుండె ద్యర్యం మిచ్చును . సామాన్య వ్యక్తి ఏ పని మొదలు పెట్టిన inital power -12watts కావలయును ,world cycling champ కు inital power 500watts కావలయును ,120kg lift చేసే powerlifter కు initial power 3000watts కావాలయును .ఈ పవర్ మనస్సు ,శరీరమందు అన్నిఅవయువములను శక్తివంతం చేయును . కొత్తనరములు సహాజముగా పుట్టును ,కానీ వీటికి పనులు మనము నేర్పవలయును . జ్ఞానమును మనము సమాజాము పరసీలనతొ ,గ్రంధములు ,నవీన విజ్ఞానం చదువుట వలన ,ఎవరికీ వారు నేర్చుకోవలయును . పుట్టకతో మనకు 30%లక్షణములు వచ్చును ,మిగిలిన 70%మనమే పెంచు కొనవలయును . ఎవరి జీవితం వారి చేతులు యందే యుండును !
           బ్రైన్జోగ్గింగ్ ఒక సహజా ధ్యానసాధన . కళ్ళతో veedio చూస్తూ ,చెవులతో music వింటూ ,నుదిటిప్యన చల్లని ,వేడి గాలుల స్పర్స అన్భవిస్తూ ,వాసన -రుచులను పరిసీలించవలయును . కళ్ళు తెరిచి సాధన వలన ,ఇది సామాన్య జీవితం లో తేలికగా కలసిపోవును . నియమ నిభందనలు ఏమి లేవు . మనము గాలి పీల్చినంత సహజముగా ,ఈ సాధన చేయ వచ్చు . ప్రతిపని యందు పంచేంద్రియములను కలిపి ,పని చేయుటఏ ముఖ్యము . 
     ఉదా -ఇద్లితిను సాధన -ఇడ్లి ,నెయ్యి ,కారపుపొడి ,చట్ని ,సాంబారు ,అన్నిటిని ప్రశాంతంగా ఒకసారి పరిశీలించండి . తినేటప్పుడు ,ఇడ్లి మెత్తదనం ,వాసన ,రుచి ,అందము ,తినేటప్పటి శబ్దం ,అనుభవించండి . ప్రతి ముక్క తో ఇదే అనుభవములు కలిపి తినుట 
వలన ,తిన్న ఆహారము ,శరీరమునకు ,అమృతము వలె పనిచేయును .   

srinu-kriya-glia- gym-2-summary

                                                గ్లియాజిమ్ -2-సంగ్రహం

  అత్మీయులుకు
             మనమెదదులొని నరములలొ 85%గ్లిఅనరములె యుండును . మెదడులో ఇవి లెక్కింపలేనన్ని పనులు చేయును . మెదడు కొత్త విషయములు నేర్చుకొనుట యందు ఇవి చాలా ముఖ్యంమైనవి . వినికిడిశక్తి కలదు ,రసాయనచర్యతో అన్నిపనులు చేయును . గ్లయాస్ cellphone వలె ఒకదానితోఒకటి మాట్లాడుకొనగలవు . మెదడు పయపోరను greymatter ,లోపలి పొరను whitematter అనిఅన్దురు . whitematter నందు వీటి చర్యలు ఎక్కువగా యుండును . నరముల ద్వారా అతిముఖ్యమైన 3పనులు చేయును . ఈ 3పనులపయన  మనము ధ్యానం చెయుదుము . పాతనరములు కొత్తపనులు నేర్వవు ,కొత్తవే నేర్చుకోనును ,కొత్తవాటికి 30-45రోజులు లోపల కొత్తపనులు నేర్పని యడల ,అవి చనిపోవును . ముఖ్యవిషయమునకు సంబందించిన ఎక్కువ వివరములు  నేర్చు కొనుట వలన ,ముఖ్యవిషయం longmemory కి చేరును . దేశములు ,జాతులు ,రంగులు ,వేరయన ,మానవాళ్ళి ఒక్కేటే . 

Sunday, 12 January 2014

srinu-kriya-ananda-akshyapatra-1

                                             
 
                                          ఆనంద -అక్షయపాత్ర -1.                
అత్మీయులుకు ,నూతన  సంవత్సర ,సంక్రాంతి  శుభాకాంక్షలు ,
                  fivesenses సవ్యముగా  పనిచేయుట  ఏ జీవితము ,ఆనందం జీవితకాలం ను పెంచును . నిరంతరం  అనందాని ప్రవహింప చెయునదియె  అక్షయపాత్ర .ప్రస్తుత  పరిస్థితులలో ఆనందంగా  జీవించుట  సాద్యమా ?ఇది  ఎక్కడ  ఎవ్వరివద్ద  దొరుకుతుంది ?. అందరికి  యిది  ఒక  మొండి ప్రశ్న !. మనమేదడ్డు  మధ్య భాగంలో  కొన్ని వలయముల కలయిక ఏ ఆనందకేంద్రం  గా పనిచేస్తూంది -rewarding center . వీటి సాధనా విశేషాలను  మీకు సంక్రాంతి కానుకగా అందిచు చున్నాను -వినియోగించు కోండి -లేదా -వదులుకోండి ! వ్యాసాన్ని  చూచి వ్రాతగా రాయుట  వలన బాగా గుర్తుంటుంది .
     ప్రాణాయామ  సాదన  వలన మనము పీల్చెడి  గాలి 5రెట్లు పెరిగి ,రక్తప్రసరణ పెంచి ,మెదడు లోని ముఖ్యమైన భాగములను శక్తివంతం చేయును ,mitochondrias -atp ను రిలీజ్ చేయును ,పెంచును ,neurons లోని ionicpumps electricty ను పెంచును ,కొత్త neurons పుట్టును ,మెదడు పరిమాణం పెరుగును -సామర్ధ్యం పెరుగును .
          ఎడమ కంటి వెనుక మెదడు మధ్యభాగంలో ,A 25అనెడి కేంద్రం కలదు ,-neurotransmitters -vaneconomonerve -అన్నికేంద్రములును -ఇది ఉద్దేపింప చేయునని శాస్త్రనిరూపణ జరిగినది  ,ఇక్కడ electrical  stimulation ద్వారా మానసిక అనారోగ్యములను తగ్గించుచున్నారు . deepbrain stimulation .
       నుదిటికి వెనుక ,మెదడుముందు భాగంలో -freefrontal cartex -కు దగ్గర రెండు బాదాం పప్పులు ఆకారంలో amygdla యున్నవి ,ఈ రెండు cartex -amygdla నిర్నయములే శరీర వ్యవస్థను  నడిపించును .,30 సేకాన్డుస్  ముందీ ఇవి నిర్ణఇంచును . శరీర వ్యవస్థ మొత్తమును క్రమభాద్ధంగా నడిపించును ,హైపోతలముస్  ద్వారా సమాచారం అన్ని చోట్లకు చేరుచును .
           మెదడు మధ్యభ్గాగంమందు ,రెండు చెవులు మధ్య ,కన్నిఅ   వయువముల ,వలయముల తో ,ఆనంద కేంద్రం పని చేస్తుంది ,ఇది ఒక  రసాయనాన్ని రిలీజ్ చేస్తుంది ,తక్కువ పరిమాణంలో యొఉన్తున్ది ,త్వరగా ఖర్చు అవుతంది ,cellphone లాగా ఎప్పుడు ఛార్జ్ చెయ్యాలి . కాంట్ ---

Thursday, 2 January 2014

srinu-kriya-glia-gym-1-summary-cont

(cont )కుండలిని(పరిపూర్ణమెదడు వికాసప్రక్రియ )   సాధన యందు చక్రం పయన ధ్యానం చేయునప్పుడు అక్కడ వత్తిడి వస్తుంది ,నాదము వింటాము . గ్లియా neurons శబ్దమునకు ,వత్తిడికి స్పందించునని శాస్త్రం చెప్పుచున్నది . నుడిటిప్యన ధ్యానం చేయుట వలన నరముల ద్వార మెదడు పెరుగునని(వికాసం ) సైన్స్ చెప్పుచున్నది . నరములలో 90భాగం గ్లియా నరములు యున్నవి . నేను రెండు సంవత్సరములు నుదిటిప్యి గ్లియా చర్యలను ఊహిస్తు ధ్యానం చేయుట వలనఅత్యునత  ఆనందమను  పొందాను . భవుతిక వస్తువులు ,విషయాలు ,సంపదలు ఏవిఇంతటి  ఆనందాన్ని ఇవ్వలేవు .ఇది ఒక తరగని నిధి . అన్నియు శాస్త్ర యుక్త మైనవి , నా అనుభవాలు.  .నాస్వయం  అనభావాలు అందరికి తెలియచేసి వారుకూడా అనన్దభరితులు కావాలని  త్రికరణ శుద్ధిగా  కోరుకుంటూ  ఈ వ్యాసాలు  వ్రాస్తున్నాను . దీనికి  మనం చేయవలసిన  సాధనలు  వరుసగ  తెలియ చేస్తాను 
      దీర్ఘకాలిక జ్నాపకశక్తి ని  పెంచు కొనుటకు ప్రాముఖ్యత  కలిగిన ఒక  ముఖ్య విషయానికి  రెండు సాధారణ  విషయాలు ను  జోదిన్చినచో ,ఈ మూడు  విషయాలు కలిసిపోయి  ఒక బలమైన సర్క్యూట్ గా  ఏర్పడి  మెద డు లోని లోన్గ్మేమోరి లో  ముద్రిమ్పబాడును.  మరల .తెలియపరచు  చున్నాను .
           తేలికగా       longmemory పెంచుకొనుటకు ,ముఖ్యవిషయమునకు రెండు సామాన్యవిషయములు జాతా  చేసినఎడల ,మూడు  కలసి స్ట్రాంగ్ సర్క్యూట్గాగా ఏర్పడి longmemory లొ ముద ద్రింపబడును  .సాధనలో  గ్లిఆస్ ను  గుర్తుపెట్టుకోనవలేనన్న,వుహించుట  ,కష్టమైన యడల  దీనినీపోలిన ఆక్టోపస్ ,కలపవ్రుక్షచక్రంను ,కలిపి గుర్తుపెట్టుకోవలయును .
       బ్రింజాగింగ్ విదిఒ  ను రోజు 45నిమిషములు చూచుటవలన మెదడు శక్తివంతం అయి లోన్గ్మేమోరీ పెరుగుతుంది . ఎకువవిశయంలు తెలుసుకోవచ్చ్చు ! ఈ  వ్యాసాలు  చుచివ్రాత గా  రాయుట  వలన  లోన్గ్మేమోరి లో  (hippocampus -neocartex ) ముద్రిమ్పబడును !

srinu-kriya-glia-gym-1-summary

ఆత్మీయులకు
      మనపుర్వీకులు బరువులుఎత్తు exercise వలన కండర ,శరీర ,మానసికశక్తి పెరుగునని అనుభవముతో తెలుశుకున్నారు ,శ్రీకృష్ణదేవరాయులు రోజు ఉదయము రెండు గంటలు రాళ్ల సంగిడీలు తో సాధన చేసిడి వారు ,ధ్యానమ మెదడుకు రక్త ప్రసరణ పెంచి ,అక్కడి అవయువములను పెంచుట ద్వారా బుద్దిబలమును పెంచును ,కున్దలని విద్యయందు చక్రముల పైన ధ్యానం చేయునప్పుడు ,అక్కడయున్న నరములు వినాల గ్రందులు పెరుగును ,kodeyramamurthinayudu గారు-ప్రపంచ వస్తాద్ -హిందూ విశ్వవిద్యలయ మునకు ఆర్ధిక దాతలు -మదమోహనమాలవ్య స్నేహితులు -సంగ్డీలు సాధన చేసెడివారు ,సోక్రటేసు గారికి gympractice -meditationpractice ఆనిన ప్రాణం ,అన్నిటికన్నాexercise వలన మెదడు పెరుగునని నిరూపణ ఆయనది 
     కుండలిని సాధన యందు బిందు ముఖ్యం ,స్థాననిర్ణయం లేదు ,కాని శాస్త్రవేత్తలు దీనిని A25 గా నిర్ణయించి ,ఆపరేషన్స్ చేయుచున్నారు ,మెదడులోని whitemater ,గ్లియాnurons ,అతిముఖ్యమైనవిగా గుర్తించి ,పరిసోధనులు చెయుచున్నారు ,ఈ పేపర్స్ చదివి ,అభిరుచితో gliyaneurons చర్యలు పయన ధ్యానఅనుభవములు ఇవి .
       ప్రస్తుతం neurons ప్రాజెక్ట్ ఫలితాలు 2020లో వెల్లడి అవుతాయి . గ్లియా గూర్చి పూర్తీ వివరములు 2050లో గాని అందరికి అందుబాటులోకి రావు . మన సాధన వలన ఇప్పుడే సామన్యకులకు కూడా గ్లియా గూర్చి పూర్తిగా ,తేలికగా ,అర్ధ మవుతుంది ,రాబోవు కాలమందు రోగానివరణకు ఇవి చాలాముఖ్యం ,

Tuesday, 31 December 2013

srinu-kriya-senses

     ఆత్మీయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ..,ధ్యానం గూర్చి కొన్ని వివరములు -ధ్యానము మెదడుకు ఒక exercise వంటిది -ప్రకృతి సహజం -అన్ని జీవరాశులు  చేస్తాయి ,ఇది  ఒక మతము  జాతికి చెంది నది  కాదు  -శాస్త్రవేత్తలు ధ్యానం చేయుటద్వారా మెదడు ఆరోగ్యంగాయుండుట  మరియు పరిమాణం పెరుగుట ,ఆలోచనాశక్తి అభివృద్ధి ని నిరుపించినారు. 
     fivesenses activate చేయుట ద్వారా  మెదడును పెంచుట ధ్యాన ఫలితం అని ప్రపంచమునకు తెలియపరిచారు -ధ్యానం ఎవరి ఆస్తి కాదు -ప్రతివ్యక్తికి పొందే హక్కు యున్నది .,       వాసనలు మనము పీల్చు గాలిద్వారా  ముక్కులోయున్నా తడి చర్మ మునకు తగిలి ,అక్కడ యున్న olfactory receptor cell వీటిని .,నరముల సంకేతం ద్వారా  olfactory bulb కు మెదడు లోని వాసన కేంద్రమునకు చేర్చును ,మనము తీసుకొనేడి ఆహారం లోని రుచిని ,నాలుక పైన యున్న tastereceptors ,ఇవి లవంగాయలు ,గులాబీ ,కమలా తోనలు ,వలె యుండును ,ఇవి నరముల సంకేతము ద్వారా మెదడు లోని రుచి కేంద్రము నకు చేర్చును ,చర్మము పై పొ ర  క్రిందయున్న sensory receptor ,స్పర్స ,వేడి ,మొదలగు వివరములను నరముల సంకేతం ద్వార మెదడు లోని స్పర్శ  కేంద్రము నకు చేర్చును ,శబ్దములు చెవిలోని కర్ణభేరి ద్వారా ,ear ossicles ద్వారా ,cochela ,నరముల సంకేతం తో మెదడు లోనిఅ  శబ్దకేంద్రము నకు చేర్చును ,వెలుగు కంటిపాప ద్వారా ,retina లోని rods cones ,నరముల రసాయన సంకేతం ద్వారా మెదడులోని దృష్టికేంద్రం నకు చేర్చును.
     ఈ టాపిక్ ను ప్రతి రోజు ఆరుసార్లు చుచివ్రాత రాయండి ,మెదడులో ముద్ర అవుతుంది ,బ్రైన్జోగ్గింగ్ vedio ను రోజు 45 నిమషములు చూడండి ,మంచి ఫలితం వస్తుంది ,ఇది పంచెంద్రియములను శక్తివంతం చేస్తుంది ,త్వరలో ఎక్కువ వివరము లతో  కలు స్తాను ,సాధన చేస్తూ యుండండి ,రేపటి నుంచి మన ఇంగ్లీష్ బ్లాగ్ లో ధ్యానము గూర్చి ఎక్కువ సమాచారం వస్తుంది ,translater ను ఉపయోగించి చదవవచ్చు