సార్, భక్తి, పూజ, ప్రాణాయామం, ఆహారం వంటి వాటిని సమ్మేళనం చేసి మన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతను పెంపొందించు కోవడానికి చాలా చక్కని మార్గాన్ని తెలియచేసినందులకు కృతజ్ఞతలు.
ఇవన్నీ మనకు తరతరాల నుండి తెలిసినా విదేశీ చదువులు, సంస్కృతి ప్రభావంతో సైంటిఫిక్ అవగాహన కొరవడి మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. అయితే జపాన్ వంటి దేశాలు వీటిపై సైంటిఫిక్ రీసెర్చ్ చేసి వాటిని పాఠశాలలోనే నేర్పించి ప్రయోజనం పొందుతున్నారు. మన నాయకులూ, అధికారులు జోక్యం చేసుకుని వీటిని మన పాఠశాలలో కూడా బోధించి ఆచరింప చేయాలి.
సార్, భక్తి, పూజ, ప్రాణాయామం, ఆహారం వంటి వాటిని సమ్మేళనం చేసి మన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ప్రశాంతతను పెంపొందించు కోవడానికి చాలా చక్కని మార్గాన్ని తెలియచేసినందులకు కృతజ్ఞతలు.
ReplyDeleteఇవన్నీ మనకు తరతరాల నుండి తెలిసినా విదేశీ చదువులు, సంస్కృతి ప్రభావంతో సైంటిఫిక్ అవగాహన కొరవడి మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. అయితే జపాన్ వంటి దేశాలు వీటిపై సైంటిఫిక్ రీసెర్చ్ చేసి వాటిని పాఠశాలలోనే నేర్పించి ప్రయోజనం పొందుతున్నారు. మన నాయకులూ, అధికారులు జోక్యం చేసుకుని వీటిని మన పాఠశాలలో కూడా బోధించి ఆచరింప చేయాలి.