Pages

Friday, 30 May 2014

SRINU-KRIYA-GLIA-GYM-11-SUMMERY.

HUNTING BAT.

గ్లియాజిమ్ -11-సంగ్రహం
  సాధకులందరికి భ్రమరి ప్రాణాయామము గూర్చి పూర్తి అవగాహన ఉంటుంది ,ఇందులోని వైజ్ఞానిక విషయములు తెల్పుచున్నాను . మనమేడడులోని అతి సున్నితమైన శబ్దము లో లయించుట ఏ నాధయోగము . 40 వేల గంటలు పయన ధ్యానము చేసిన వారుకి మాత్రమే ఈ అర్హత యుండునని శాస్త్రవేత్తలు తెలుపు చున్నారు . మెదడు లోని నరముల రసాయనచర్య ,నరముల శబ్ద సంకేతములు ,రక్తప్రసరణ శబ్దము ,ప్రతిద్వ్హని ,కలయిక ఏ నాదము . నాధ సాధన యందు మెదడులో ,Theata wave,creativity,neurogenesis,brain black current,gama wave,పెరిగి ,మెదడును సంపూర్ణ చ్య్తనయము చేయును . భ్రమరి మొదటి మెట్టు . చెవి అందలి చిన్న ఎముకలు ,శబ్దములకు ,ప్రతి శబ్దము (steerio)సృష్టించుట వలన ,మనము పూర్తిగా విన  గలుగు చున్నాము . కళ్ళు లేని గబ్బిలము ,చిన్న శబ్ద సంకేతము ద్వారా దాని ఆహార పూర్తీ వివరములు ,తెలుసుకొని , జీవించు చున్నది . శబ్దాన్ని దృష్టి వలె  వాడు కొను చున్నది . ఏనుగులు కాలి బొటన వేలిని నేలపయ్న తన్నుట ద్వారా ,5 kmదురములోని ఏనుగులకు ,ఆహారము ,నీరు ,ప్రమాదములను గూర్చి ,సంకేతములు పంపించు చున్నవి (telegraph). సాధన గూర్చి అవగహన లేని వారు ,ఒక భ్రమగాను , మానసిక వికలత ,అని తలంచు చున్నారు . ఆత్మీయులారా శ్రుస్థి లోని జంతు జాలములు చేయు సాధన మనము చేయ లేమా !!!

Tuesday, 13 May 2014

SRINU-KRIYA-GLIA-GYM-10-SUMMERY.

            గ్లియాజిమ్ -10-సంగ్రహం .
    యోగాసధకులందరికి  త్రాటకమును గూర్చి పూర్తి అవగాహన యుంటుంది . నిర్డుష్టమయ్న ఒక వస్తువుపయన ,ఒక బిందువు పయన ,కనురెప్పలు ఆర్పకుండ ,కొంతసమయము ,చూపును కేంద్రీకరించుట ఏ సాధన . కనులను ఏ మాత్రము అలవకుండా జాగ్రత్తపడండి . యొగవిద్యలొ ఇది  చాలా ముఖ్యమై న సాధన . ఇందులో ఆధ్యాత్మిక ,వైజ్నానిక ఉపయోగములు  ,కలవు . మనమెదడునందలి నరములను మనము సహజాముగా చూడలేము . కాని కంటినిర్మాణము మొత్తము ,చిక్కగా ,అతిదగ్గరగా ,ఎర్పడిన నరముల సముహములె . మనము నరముల ద్వారానే చూస్తున్నాము . కన్నులు మెదడుకు ముఖద్వారంలు !. పూర్వీకులు పాము విషము నుంచి కాపాడుట కొరకు కంటిలో మందు వేసెడి వారు . కంటిలోకలికం . కంటిలోని ప్రతి చర్య మెదదునన్దలి HIPPOCAMPUS లో ప్రతిస్పందిన్చును . ప్రస్తుతము ఆదునిక వైద్యములో ,కంటిలోని  మార్పులను బట్టి రోగనిర్ధారణ చేయుచున్నారు !మానవాళికి ఎo తయో ఉపయోగపడును !
  కంటితో ఒక వస్తువుని  చూసినప్పుడు మెదడులో స్పందించన నరములు ,కల్లుమూసుకుని  వస్తువుని ఊహించి నప్పుడు కూడా ,అదేవిధమైన స్పందనలు అచట ఏ  జరుగుచున్నవి !ఇది ఒక అద్భుతమయన చర్య !మెదడు అనారోగ్య్ములను కూడా దృష్టి ద్వారా సరిచేయు అవకాసాములప్య్న శాస్త్రజ్ఞులు విస్తృతముగా పరిశోధించు చున్నారు .     త్రాఠ కము  కళ్ళు తెరిచి ,మూసి సాధన చేయుటవలన ,చాలా శాస్త్ర ప్రయోజనములు కలవు . GLIA GYM  సాధనలో ఇటు వంటి ప్రయోజానములు ఎక్కువగా కలవు . అవకాశాన్ని సద్వినియోగ పరచుకొనండి !