Tuesday, 24 June 2014
Saturday, 14 June 2014
SRINU-KRIYA-GLIA-GYM-12-SUMMERY.
గ్లియాజిమ్ -12-సంగ్రహం .
అతితక్కువ కుండలిని సాధకులకు మాత్రమే కల్పవృక్ష చక్ర సాధన గూర్చిఅవగాహన యుండును . అనాహత చక్రమునకు 2-4అంగుళముల క్రింద ఈ చక్రముండును . గ్లియా నరములకు ,అక్ట్తోపుస్ ,కల్పవృక్ష ,ములకు ,చాలదగ్గిర పోలికలు కలవు . మన పొట్ట నందలి DIAPHRAGAM&VAGUSనరములు ,ఒకదానిని ఒకటి +ఆకారములో ఖండిచు కొనుచోట కల్పవృక్ష ముండును . దీనినీ ఆనందకందము ,చింతామణి ,అనికూడా అందురు . కల్పవృక్షము బంగారము తో చేయబడి ,వజ్ర వై దుర్యములు ,రత్న మాణిక్యములు ,వేలాడుచు ,నాలుగు వేదములు -మూడు గుణములు -కొమ్మలవలె ,కళ్ళు మిరుమిట్లు గొల్పు వెలుగు కల్గియుండును . వ్రుక్షుము మొదలు నందు బంగారము సింహసనముప్య్న ,విష్ణుమూర్తి ,లక్ష్మీదేవి ,అసీనుల్ అయ్ ,సాధకులు ,సంకల్పములు ,నేరవేర్చుచునురని ,శాస్త్రములు ,తెల్పుచున్నవి . ఇచ్చట చెడు ,మంచి ,సంకల్పములు ,ఏ వైన ,జఅరుగును ,అందువలేనీ ,ఈ చక్రమును ,అతి రహస్యముగా ఉంచారు !!!
అత్మీయులారా ,ఎంతో దూరము ప్రయాణించి ,గంటలుకొద్దీ వేచిచూచి ,గుడిలో ,చయతన్యము లేని ,కల్పవృక్షము బొమ్మని ,దర్శించే కన్నా ,సాధనతో ,నీలోని ,చ్య్తన్యవంతంయన ,సజీవమైన ,సాధించ కల్గిన ,కల్పవృక్ష ముగూర్చి ,ఒక్క సారి ,ఆలోచించండి !!!

Friday, 30 May 2014
SRINU-KRIYA-GLIA-GYM-11-SUMMERY.
![]() |
| HUNTING BAT. |
గ్లియాజిమ్ -11-సంగ్రహం .
సాధకులందరికి భ్రమరి ప్రాణాయామము గూర్చి పూర్తి అవగాహన ఉంటుంది ,ఇందులోని వైజ్ఞానిక విషయములు తెల్పుచున్నాను . మనమేడడులోని అతి సున్నితమైన శబ్దము లో లయించుట ఏ నాధయోగము . 40 వేల గంటలు పయన ధ్యానము చేసిన వారుకి మాత్రమే ఈ అర్హత యుండునని శాస్త్రవేత్తలు తెలుపు చున్నారు . మెదడు లోని నరముల రసాయనచర్య ,నరముల శబ్ద సంకేతములు ,రక్తప్రసరణ శబ్దము ,ప్రతిద్వ్హని ,కలయిక ఏ నాదము . నాధ సాధన యందు మెదడులో ,Theata wave,creativity,neurogenesis,brain black current,gama wave,పెరిగి ,మెదడును సంపూర్ణ చ్య్తనయము చేయును . భ్రమరి మొదటి మెట్టు . చెవి అందలి చిన్న ఎముకలు ,శబ్దములకు ,ప్రతి శబ్దము (steerio)సృష్టించుట వలన ,మనము పూర్తిగా విన గలుగు చున్నాము . కళ్ళు లేని గబ్బిలము ,చిన్న శబ్ద సంకేతము ద్వారా దాని ఆహార పూర్తీ వివరములు ,తెలుసుకొని , జీవించు చున్నది . శబ్దాన్ని దృష్టి వలె వాడు కొను చున్నది . ఏనుగులు కాలి బొటన వేలిని నేలపయ్న తన్నుట ద్వారా ,5 kmదురములోని ఏనుగులకు ,ఆహారము ,నీరు ,ప్రమాదములను గూర్చి ,సంకేతములు పంపించు చున్నవి (telegraph). సాధన గూర్చి అవగహన లేని వారు ,ఒక భ్రమగాను , మానసిక వికలత ,అని తలంచు చున్నారు . ఆత్మీయులారా శ్రుస్థి లోని జంతు జాలములు చేయు సాధన మనము చేయ లేమా !!!
Tuesday, 13 May 2014
SRINU-KRIYA-GLIA-GYM-10-SUMMERY.
గ్లియాజిమ్ -10-సంగ్రహం .
యోగాసధకులందరికి త్రాటకమును గూర్చి పూర్తి అవగాహన యుంటుంది . నిర్డుష్టమయ్న ఒక వస్తువుపయన ,ఒక బిందువు పయన ,కనురెప్పలు ఆర్పకుండ ,కొంతసమయము ,చూపును కేంద్రీకరించుట ఏ సాధన . కనులను ఏ మాత్రము అలవకుండా జాగ్రత్తపడండి . యొగవిద్యలొ ఇది చాలా ముఖ్యమై న సాధన . ఇందులో ఆధ్యాత్మిక ,వైజ్నానిక ఉపయోగములు ,కలవు . మనమెదడునందలి నరములను మనము సహజాముగా చూడలేము . కాని కంటినిర్మాణము మొత్తము ,చిక్కగా ,అతిదగ్గరగా ,ఎర్పడిన నరముల సముహములె . మనము నరముల ద్వారానే చూస్తున్నాము . కన్నులు మెదడుకు ముఖద్వారంలు !. పూర్వీకులు పాము విషము నుంచి కాపాడుట కొరకు కంటిలో మందు వేసెడి వారు . కంటిలోకలికం . కంటిలోని ప్రతి చర్య మెదదునన్దలి HIPPOCAMPUS లో ప్రతిస్పందిన్చును . ప్రస్తుతము ఆదునిక వైద్యములో ,కంటిలోని మార్పులను బట్టి రోగనిర్ధారణ చేయుచున్నారు !మానవాళికి ఎo తయో ఉపయోగపడును !
కంటితో ఒక వస్తువుని చూసినప్పుడు మెదడులో స్పందించన నరములు ,కల్లుమూసుకుని వస్తువుని ఊహించి నప్పుడు కూడా ,అదేవిధమైన స్పందనలు అచట ఏ జరుగుచున్నవి !ఇది ఒక అద్భుతమయన చర్య !మెదడు అనారోగ్య్ములను కూడా దృష్టి ద్వారా సరిచేయు అవకాసాములప్య్న శాస్త్రజ్ఞులు విస్తృతముగా పరిశోధించు చున్నారు . త్రాఠ కము కళ్ళు తెరిచి ,మూసి సాధన చేయుటవలన ,చాలా శాస్త్ర ప్రయోజనములు కలవు . GLIA GYM సాధనలో ఇటు వంటి ప్రయోజానములు ఎక్కువగా కలవు . అవకాశాన్ని సద్వినియోగ పరచుకొనండి !

Subscribe to:
Posts (Atom)