Pages

Friday, 30 May 2014

SRINU-KRIYA-GLIA-GYM-11-SUMMERY.

HUNTING BAT.

గ్లియాజిమ్ -11-సంగ్రహం . 
  సాధకులందరికి భ్రమరి ప్రాణాయామము గూర్చి పూర్తి అవగాహన ఉంటుంది ,ఇందులోని వైజ్ఞానిక విషయములు తెల్పుచున్నాను . మనమేడడులోని అతి సున్నితమైన శబ్దము లో లయించుట ఏ నాధయోగము . 40 వేల గంటలు పయన ధ్యానము చేసిన వారుకి మాత్రమే ఈ అర్హత యుండునని శాస్త్రవేత్తలు తెలుపు చున్నారు . మెదడు లోని నరముల రసాయనచర్య ,నరముల శబ్ద సంకేతములు ,రక్తప్రసరణ శబ్దము ,ప్రతిద్వ్హని ,కలయిక ఏ నాదము . నాధ సాధన యందు మెదడులో ,Theata wave,creativity,neurogenesis,brain black current,gama wave,పెరిగి ,మెదడును సంపూర్ణ చ్య్తనయము చేయును . భ్రమరి మొదటి మెట్టు . చెవి అందలి చిన్న ఎముకలు ,శబ్దములకు ,ప్రతి శబ్దము (steerio)సృష్టించుట వలన ,మనము పూర్తిగా విన  గలుగు చున్నాము . కళ్ళు లేని గబ్బిలము ,చిన్న శబ్ద సంకేతము ద్వారా దాని ఆహార పూర్తీ వివరములు ,తెలుసుకొని , జీవించు చున్నది . శబ్దాన్ని దృష్టి వలె  వాడు కొను చున్నది . ఏనుగులు కాలి బొటన వేలిని నేలపయ్న తన్నుట ద్వారా ,5 kmదురములోని ఏనుగులకు ,ఆహారము ,నీరు ,ప్రమాదములను గూర్చి ,సంకేతములు పంపించు చున్నవి (telegraph). సాధన గూర్చి అవగహన లేని వారు ,ఒక భ్రమగాను , మానసిక వికలత ,అని తలంచు చున్నారు . ఆత్మీయులారా శ్రుస్థి లోని జంతు జాలములు చేయు సాధన మనము చేయ లేమా !!!

Tuesday, 13 May 2014

SRINU-KRIYA-GLIA-GYM-10-SUMMERY.

            గ్లియాజిమ్ -10-సంగ్రహం .
    యోగాసధకులందరికి  త్రాటకమును గూర్చి పూర్తి అవగాహన యుంటుంది . నిర్డుష్టమయ్న ఒక వస్తువుపయన ,ఒక బిందువు పయన ,కనురెప్పలు ఆర్పకుండ ,కొంతసమయము ,చూపును కేంద్రీకరించుట ఏ సాధన . కనులను ఏ మాత్రము అలవకుండా జాగ్రత్తపడండి . యొగవిద్యలొ ఇది  చాలా ముఖ్యమై న సాధన . ఇందులో ఆధ్యాత్మిక ,వైజ్నానిక ఉపయోగములు  ,కలవు . మనమెదడునందలి నరములను మనము సహజాముగా చూడలేము . కాని కంటినిర్మాణము మొత్తము ,చిక్కగా ,అతిదగ్గరగా ,ఎర్పడిన నరముల సముహములె . మనము నరముల ద్వారానే చూస్తున్నాము . కన్నులు మెదడుకు ముఖద్వారంలు !. పూర్వీకులు పాము విషము నుంచి కాపాడుట కొరకు కంటిలో మందు వేసెడి వారు . కంటిలోకలికం . కంటిలోని ప్రతి చర్య మెదదునన్దలి HIPPOCAMPUS లో ప్రతిస్పందిన్చును . ప్రస్తుతము ఆదునిక వైద్యములో ,కంటిలోని  మార్పులను బట్టి రోగనిర్ధారణ చేయుచున్నారు !మానవాళికి ఎo తయో ఉపయోగపడును !
  కంటితో ఒక వస్తువుని  చూసినప్పుడు మెదడులో స్పందించన నరములు ,కల్లుమూసుకుని  వస్తువుని ఊహించి నప్పుడు కూడా ,అదేవిధమైన స్పందనలు అచట ఏ  జరుగుచున్నవి !ఇది ఒక అద్భుతమయన చర్య !మెదడు అనారోగ్య్ములను కూడా దృష్టి ద్వారా సరిచేయు అవకాసాములప్య్న శాస్త్రజ్ఞులు విస్తృతముగా పరిశోధించు చున్నారు .     త్రాఠ కము  కళ్ళు తెరిచి ,మూసి సాధన చేయుటవలన ,చాలా శాస్త్ర ప్రయోజనములు కలవు . GLIA GYM  సాధనలో ఇటు వంటి ప్రయోజానములు ఎక్కువగా కలవు . అవకాశాన్ని సద్వినియోగ పరచుకొనండి !

Wednesday, 30 April 2014

SRINU-KRIYA-GLIA-GYM-9-SUMMERY.

 గ్లియాజిమ్ -9-సంగ్రహం
       ప్రస్తుతము ఆధునిక ప్రపంచంలో అందరమూ చాలావరకు LAPTOPS,TABLETS,NET నందలి LCD SCREENS పయనీ చద్వుచున్నాము . LCD వెలుగు కళ్ళకు శ్రమ ,తలనెప్పులు ,మానసిక అలసటలు ,వచ్చుచున్నవి . అందువలన ,వీటిని కొంతవరకు తగ్గించుకొని ,పుస్తకములు ,చదుట ,ఇందులో చేతులు ఉపయోగించుట ,మంచిదని ,నిరూపణ ఐనది . ఆదిమానవుడు చేతి సైగలు(signals-gestures) ద్వారా తన భావాన్ని ఇతరులకు తెల్పెడ్డి వాడు . సైగలే మానవుని మొదటి భాష ,తరువాత శబ్దము ,మాట్లాడటము ,భాష ,వ్రాయటము ,వచ్చినవి . ఈ పరిణామము నందు చేతి ప్రాముఖ్యత చాలా యున్నది . చేతులయందు (working memory),మాట్లాడుట ,చూపు ,ఆన్ని కలిపి long memory పెంచును . ఇలా  సాధన చేయు వారు ఇతరులు కన్నా 10% ప్రావీణ్యత నిరూ పించారు .
   మనము ఎక్కువ సార్లు చదువుట కన్న ,ఒక్కసారి చూచివ్రాత వ్రాయుట వలన long memory పెరుగు చున్నది . ఒక చెయ్యి విరిగిన వారిని ,రెండవచేతితో వారి మనసులోని భావోద్రేకములను ,21 రోజులు paper పయన వ్రాయి o చుట వలన ,మిగిలిన వారికన్నా రెండు రెట్లు ముందు విరిగినవి తగ్గినవి ,రోగానిరోధిక శక్తి పెరుగుట ,నిరూపణ  ఇనది . ప్రతి పనియందు పంచేంద్రియములను వినియోగించండి . ఒక చెట్టు బొమ్మ వేయవల్యునన్న ,ముందు మీరు ఒక చెట్టువలె భావించ వలయును ,మీ భావనే మీతో 100% బొమ్మ వేయించును . యోగులు వీటినే లయ -సమాధి అని అందురు . GG సాధనతో ఈశ్టితులు తేలికగా పొందగలరు . వేల సంవత్సరముల పూర్వమే మహర్షులు ఇవి అన్నియు మానవాళికి తెలిపినారు . ప్రస్తుతము వున్నవన్నియు కొత్త సీసా లో పాత సారా ఏ !!! చూచి వ్రాత మనిషి మేధస్సు పెంచును !!!

Monday, 14 April 2014

SRINU-KRIYA-GLIA-GYM-8-SUMMERY.

   గ్లియాజిం -8-సంగ్రహం . 
          మీరుచేయు  ప్రతి పని మరియు ఆలోచనల యందు ఎరుక కల్గి యున్న ఎడల ,మీ ఆలోచనా శక్తి పెరుగును . పెరటియందు  అందమైన పూల మొక్కలు పెంచినా ,మెదడు శక్తి వంత మగును . ప్రపంచం లోని ,ప్రముఖ శాస్త్రవేత్తలు అందరు ,మెదడు పెరుగుటకు ,NEUROBICS EXERSISES గూర్చి తెలిపెడి KEEP YOUR BRAIN ALIVE అనెడి పుస్తకము చదవమని ,శారీరిక ,మానసిశక్తులు పెరుగునని తెల్పుచున్నారు . 3000 ,సంవత్సరముల పూర్వము పతన్జాలి హిందూమహర్షి ,ఈ ,శక్తులు పెంచు విధానములను YOGA SUTRAS అనెడి పుస్తకము ద్వారా తెల్పినారు ,తప్పక చదవండి !
         హిందుదేవాలయములు అన్నియు అంతర్గతముగా పంచేంద్రియ ఉత్ప్రేరకలే (stimulators) !konark గూర్చి బ్లాగ్ చదివిన మీకు విషయము అర్ధమగును ,. ప్రస్తుతము శాస్త్రవేత్తలు FIVE SENSES ద్వారా మానసిక మరియు శారీరిక అనారోగ్యములను సరిచేయు చున్నారు . ముక్కులోపల ముఖ్యమయన మందులు SPRAY చేయుట ద్వారా OLFACTORY LOBE-HIPPOCAMPUS-CENTRAL NRVOUS -మొత్తము శరీరము నందు అతి తక్కువ కాలములో వ్యాప్తి చెంది ,నిర్దుస్థ మయన అనారోగ్యములు ,తగ్గుచున్నట్లు నిరూపణ ఐనది . 
 OXYTOCIN-INSULINE-KETAMINE-STEMCELLS-NOSAL SPRAYఅద్భుతములు సృస్థించు చున్నవి . 

Sunday, 13 April 2014

SRINU-KRIYA-GLIA-GYM-7.

                                     గ్లియాజిమ్ -7-సంగ్రహం . 
      aerobic exercise సాధన చేయుటవలన ,సాధకుని రక్తమునన్దు ఆక్సిజన్ శాతము పెరిగి ,అవయవములన్నిటికి రక్తప్రసరణ పెరిగి ,కొత్తకనములు -నరములు పెరిగి ,శరీరము పునఃనిర్మానము జారుగును ,శక్తిపెరుగును . NEUROBIC సాధనతో ,పంచెఒన్ద్రియములు ,కేంద్రములు ,సంబందిత మెదడు భాగములు ,నరముల ద్రవములు ,పెరిగి,నయపున్యము పెరుగును . సాధన ద్వారా ,ఏ వయస్సు లోనయన ,మెదడు .,పెంచుకొన వచ్చును . ప్రపంచమోలోని  ముఖ్య  మయన శాస్త్రజ్ఞులు ,అతికస్థముతొ ,83 ఇంద్రియ సాధనలతో ,NEUROBICS,exercises ఏర్పాటు చెసినారు . నిత్యజీవితములో మనము చేయు ప్రతిపనియన్దు ,ఇంద్ర్యములపయ్న ,ఎరుకకల్గి యుండుటే ,ఈ సాధన ధ్యేయము . GGpractice చేయుట వలన ,దేహము ,మరియు మెదడునందిలి . ,అతిసున్నిత అయయువముల పయన ,సంపూర్ణ ఎరుక కల్గి ,తేలికగా ధ్యానము చేయ వచ్చును ,ఇది ఒక ప్రత్యన్యమా వైద్యవిధానం . అలోపతి విధానముతో జాతపరిచి చేయుట తో అద్భుతములు సాదించ వచ్చును . ప్రపంచ వ్యాప్తముగా చాలా పరిశోధనలు జరుగు చున్నవి . కావున GG సాధనతో ఆనందము పొందుట ,కోల్పోవుట ,మీ చేతులలోనే యున్నది . వాడుకో లేదా వదలుకో !!!!!